ఏపీలో ‘ఈ-కేవైసీ’ ఎప్పుడైనా చేయించుకోవచ్చు

ఏపీలో ‘ఈ-కేవైసీ’ ఎప్పుడైనా చేయించుకోవచ్చు.. ప్రజలు టెన్షన్ పడొద్దు!: ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ?రేషన్ సరుకులు ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం ?మరిన్ని ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నాం ?కడపలో మీడియాతో వైసీపీ నేత ఆంధ్రప్రదేశ్ లో ఎలక్ట్రానిక్-నో యువర్ కస్టమర్(ఈ-కేవైసీ)పై చెలరేగుతున్న వదంతులకు ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి తెరదించారు. ఈ-కేవైసీ చేయించకపోతే రేషన్ కార్డులు రద్దుచేస్తారని వస్తున్న వార్తల్లో నిజం లేదని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. […]

Continue Reading

డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త

డీఎస్సీ–2018 జిల్లాస్థాయి పోస్టుల భర్తీకి కసరత్తు ప్రారంభమైంది. తొలి విడతగా స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. పాఠశాల విద్యాశాఖ నుంచి బుధవారం ప్రొవిజినల్‌ జాబితా జిల్లాకు చేరింది. స్కూల్‌ అíసిస్టెంట్‌ ఇంగ్లీష్, గణితం, సోషల్, సైన్సు, బయోలాజికల్‌ సబ్జెక్టుల్లో జాబితా వచ్చినట్లు తెలిసింది. 2018 డిసెంబర్‌ 24 నుంచి 28 వరకు ఆన్‌లైన్‌లో డీఎస్సీ మొదటి విడత పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే.  24, 26, 27 తేదీలలో 102 స్కూల్‌ అసిస్టెంట్‌(నాన్‌ లాంగ్వేజెస్‌) పోస్టులకు.. […]

Continue Reading