ప్రమాదం జరిగిన రెండో రోజే బోటును గుర్తించిన వెంకటశివ సంచలన వ్యాఖ్యలు

బోటును గుర్తించిన వెంకటశివ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రమాదం జరిగిన రెండో రోజే బోటును గుర్తించామని, రన్నింగ్ పంటు, రోప్ ఇస్తే 2గంటల్లో బోటు తీస్తానని చెప్పానన్నారు. బోటు బయటకు తీయడం అధికారులకు ఇష్టం లేదని, పర్యాటక అధికారులు, బోటు యజమానులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. బోటును గుర్తించడానికి ఉత్తరాఖండ్‌ నిపుణులు అవసరం లేదని కొట్టిపారేశారు. వాళ్లు తీసుకొచ్చిన కెమెరాలు సరిగా పనిచేయడం లేదని వెంకటశివ చెప్పారు. నదుల్లో చిక్కుకున్న బోట్లను బయటకు తీయడంలో వెంకటశివ ఎక్స్‌పర్ట్‌ […]

Continue Reading

గోదావరి వరద ఉధృతి

గోదావరి వరద ఉధృతి భద్రాచలం వద్ద తగ్గుముఖంపట్టగా ధవళేశ్వరం వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది. మంగళవారం రాత్రి వరకు ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక అమలులోనే ఉంది. ఉధృతి తగ్గకపోవడంతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 175 గేట్లను ఎత్తివేశారు. సముద్రంలోకి బ్యారేజీ నుంచి 10.34 లక్షల క్యూసెక్కుల నీటిని విడదల చేస్తున్నారు. దీంతో కోనసీమలోని లంక గ్రామాలు జలదిగ్భందంలోనే కొనసాగుతున్నాయి. అయినవిల్లి, ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు, మామిడికుదురు మండలాల్లోని లంక గ్రామాల ప్రజలు వరద నీటితో […]

Continue Reading