రేషన్‌ బియ్యం పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న 7 క్వింటాళ్ల 50 కేజీల రేషన్‌ బియాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన ఈరోజు పట్టణంలోని లక్ష్మీ నారాయణపురం గ్రామంలో చోటు చేసుకుంది. ముందస్తు సమాచారాన్ని అందుకున్న పట్టణ ఎస్‌ఐ లోవ రాజు రెడ్డి.. లక్ష్మీ నారాయణపురం గ్రామం వీధి శివారు ప్రాంతంలో ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 7 క్వింటాళ్ళ 50 కేజీ ల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆటోను సీజ్‌ చేసి, నిందితుడిని అరెస్ట్‌ చేశారు.

Continue Reading