అనైక్యతే కమ్యూనిస్టుల బలహీనత, కార్మికుల ఉరికంబం –

అనైక్యతే కమ్యూనిస్టుల బలహీనత, కార్మికుల ఉరికంబం – “ప్రపంచ కార్మికులారా ఏకం కండి” అని పిలుపిస్తున్న కమ్యూనిస్టులు తాము మాత్రం అనేకం అవుతున్నారు. ఎన్నికలలో ఎడమొఖం, పెడమొఖం . ఎన్నికల తరువాత బూర్జువా ప్రభుత్వాలకు అభిముఖంగా నిలబడి కలబడేది మాత్రం నామమాత్రం . వామపక్షాలు ఎందుకు విడివిడిగా ఉంటున్నాయి ? ఎందుకు కలివిడిగా నిలబడవు ? ప్రజల శత్రువుల మీద ఎందుకు కలిసి కలబడవు?. కమ్యూనిస్టులు ఐక్యంగా ఉంటె, కెసిఆర్ ఇంత బరితెగిస్తాడా ? అడ్డగోలుగా ఆర్టీసీ […]

Continue Reading

ఇష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్తు..MLA జొన్నలగడ్డ పద్మావతి.

ఇష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్తు..MLA జొన్నలగడ్డ పద్మావతి. నార్పల మండల కేంద్రంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో నాణ్యమైన భోజనం పెట్టలేదని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి సమాచారం అందిన వెంటనే ఇవాళ రాత్రి 10:00 గంటలకు ఆకస్మిక తనిఖీ చేశారు. ? నాణ్యత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే తస్మాత్ జాగ్రత్త అని అధికారులకు హెచ్చరించారు. ? నిత్యావసర సరుకుల్లో కచ్చితంగా నాణ్యత పాటించాలని చెప్పారు. ? పిల్లలు మాట్లాడుతూ మేడం నీటి సమస్య తీవ్రంగా ఉందని […]

Continue Reading

సమ్మె ద్వారా ఆర్టీసీకి సంఘాలు తీవ్ర నష్టం…!

సమ్మె ద్వారా ఆర్టీసీకి సంఘాలు తీవ్ర నష్టం చేశాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నట్లు ఈనాడు తెలిపింది. ఇప్పటివరకు సంస్థ రూ.150 కోట్ల ఆదాయాన్ని కోల్పోయిందని ఆయన తెలిపారు. ఇది పూడ్చలేని లోటు అని అన్నారు. సంస్థ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోకుండా కార్మిక సంఘాలు అనాలోచితంగా సమ్మెకు వెళ్లాయని, ఎట్టి పరిస్థితుల్లో వాటితో చర్చల ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గడువులోగా విధుల్లో చేరని వారిని మళ్లీ తీసుకునే అవకాశం లేదన్నారు. వెంటనే ఆర్టీసీలో కొత్త […]

Continue Reading

సమ్మె విషయంలో అటు ఆర్టీసీ ఉద్యోగులు.. ఇటు ప్రభుత్వం బెట్టు

సమ్మె విషయంలో అటు ఆర్టీసీ ఉద్యోగులు.. ఇటు ప్రభుత్వం బెట్టు సడలించడం లేదు. ఆర్టీసీ చరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నామని కేసీఆర్ అంటే, డిమాండ్ల ఎందుకు పరిష్కరించారో మేమూ చూస్తామని ఉద్యోగులు అంటున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, తమ సమస్యలను పరిష్కరించాలని మొత్తం 26 డిమాండ్లతో తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. సమ్మెను ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా పరిగణించి ఉద్యోగులకు హెచ్చరించిన కూడా వారు విధులకు హాజరుకాలేదు. సమ్మె నుంచి […]

Continue Reading

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల బరిలో తెలుగుదేశం పార్టీ

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల బరిలో దిగడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధమైంది. ఉప ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు శనివారం (సెప్టెంబర్ 28) ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో పొలిట్‌ బ్యూరో సభ్యులతో సుదీర్ఘంగా చర్చించారు. అభ్యర్థి పేరును ఆదివారం ఖరారు చేయనున్నారు. తమ పార్టీ అభ్యర్థి సోమవారం నామినేషన్ దాఖలు చేస్తారని పార్టీ సీనియర్‌ నేత రావుల చంద్రశేఖర్‌ రెడ్డి సమావేశం అనంతరం మీడియాకు వెల్లడించారు. టీడీపీ నుంచి నర్సయ్య గౌడ్, […]

Continue Reading

క్రికెట్‌కు ఎంఎస్ ధోనీ గుడ్‌బై.. మరికాసేపట్లో ప్రకటన?

టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ మరికాసేపట్లో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దక్షిణాఫ్రికాతో మరో మూడు రోజుల్లో జరగనున్న టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో ధోనీకి చోటు దక్కలేదు. దీనికితోడు, ప్రపంచకప్ తర్వాతి నుంచి ధోనీ వీడ్కోలుపై ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రపంచకప్ ముగిసిన తర్వాత భారత జట్టు విండీస్‌లో పర్యటించగా, ధోనీ మాత్రం రెండు నెలలపాటు సెలవు తీసుకుని ఆర్మీలో కొన్ని రోజులు సేవలందించాడు. అయితే, ఇటీవల దక్షిణాఫ్రికాతో జరగనున్న […]

Continue Reading

తెలంగాణలో గణేశ్ నిమజ్జనానికి సర్వం సిద్ధం… మధ్యాహ్నం 12.30 గంటలకు ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం :ప్రెస్ రివ్యూ

”డీజీపీ బుధవారం తన కార్యాలయంలో శాంతిభద్రతల అదనపు డీజీ జితేందర్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. వినాయకచవితి ఉత్సవాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్ష విగ్రహాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మూడు, ఐదు, తొమ్మిది రోజు వరకు మొత్తం 50వేల విగ్రహాలు నిమజ్జనం అయ్యాయని, గురువారం అన్ని జిల్లాల్లో మొత్తం 50 వేల వరకు విగ్రహాలను నిమజ్జనం అవుతాయని చెప్పారు. ప్రశాంతంగా నిమజ్జనం జరిగేలా సన్నాహాలు చేశామన్నారు. రాజధాని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 50 ప్రాంతాల్లో […]

Continue Reading

‘కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్‌’

మహారాష్ట్ర ఎన్నికల తరువాత ముహూర్తం: చింతా మోహన్‌ తిరుపతి: ‘‘తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. బీజేపీ ప్రభుత్వం మహారాష్ట్ర ఎన్నికల అనంతరం దీనికి ముహూర్తం ఖరారు చేసింది’’ అని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్‌ తెలిపారు. మంగళవారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో పేదరికం, నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందులు పెచ్చుమీరాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టికల్‌ 370ను రద్దు చేసి తేనెతుట్టె వంటి సున్నితమైన అంశాన్ని కదిపారన్నారు.

Continue Reading

మండల్ కమిషన్ రిపోర్ట్ వెలువడ్డ తరువాతి నుంచి దేశంలో కుల సమీకరణలు

మండల్ కమిషన్ రిపోర్ట్ వెలువడ్డ తరువాతి నుంచి దేశంలో కుల సమీకరణ రాజకీయాలు ఎక్కువయ్యాయి. ములాయం సింగ్ యాదవ్, లాలూప్రసాద్ యాదవ్ వంటి నేతలంతా ఈ తరహా మండల్ రాజకీయాలవల్ల ఎదిగిన వారే. 90వ దశకం నుంచి దేశ రాజకీయాల్లో కీలకంగా మారిన కులసమీకరణ రాజకీయాలను పటాపంచలు చేస్తూ బీజేపీ హిందుత్వ కార్డును ఉపయోగించి రెండు సార్లు అధికారాన్ని చేపట్టింది. ఉత్తర భారతంలో మనకు ఈ కుల రాజకీయాల ట్రెండ్ కొట్టొచ్చినట్టు కనపడుతుంది. వ్యక్తి పేరు చివర […]

Continue Reading

తెలంగాణ రాష్ట్రం 2019-20 బడ్జెట్

తెలంగాణ రాష్ట్రం 2019-20 బడ్జెట్ 1క్ష 46వేల 492 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఈ ఏడాది వాస్తవ అంచనాలతో బడ్జెట్ ను ప్రవశపెట్టింది. ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో 1లక్షా82వేల017 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు సోమవారం నాడు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. శాసనమండలిలో బడ్జెట్‌ను మంత్రి హరీష్ రావు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.దేశంలో ఆర్ధిక మాంద్యం కారణంగా ఓటాన్ […]

Continue Reading