రాంచీ టెస్టులో ఇన్నింగ్స్, 202 పరుగుల తేడాతో గెలిచిన భారత్

రాంచీ టెస్టులో ఇన్నింగ్స్, 202 పరుగుల తేడాతో గెలిచిన భారత్ మూడు టెస్టుల సిరీస్‌ని 3-0తో కోహ్లీసేన కైవసం ఈ మ్యాచ్‌తో భారత్ గడ్డపై ముగిసిన దక్షిణాఫ్రికా పర్యటన రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 104.2 ఓవర్లు బ్యాటింగ్ చేసిన సఫారీలు భారత్ ఒక్క ఇన్నింగ్స్‌లోనే 116.3 ఓవర్లు బ్యాటింగ్ భారత్ గడ్డపై టెస్టుల్లో తమకి తిరుగులేదని టీమిండియా మరోసారి నిరూపించుకుంది. దక్షిణాఫ్రికాతో రాంచీ వేదికగా మంగళవారం ముగిసిన మూడో టెస్టు మ్యాచ్‌లో ఇన్నింగ్స్, 202 పరుగుల తేడాతో […]

Continue Reading

పొదలకూరు మండలంలోని జెడ్.పి.హై స్కూల్ లో జరుగుతున్న రాష్ట్ర 5వ ఇంటర్ ఛాంపియన్ షిప్ బ్యాడ్మింటన్ పోటీలు

నెల్లూరు జిల్లా,పొదలకూరు మండలంలోని జెడ్.పి.హై స్కూల్ లో జరుగుతున్న రాష్ట్ర 5వ ఇంటర్ ఛాంపియన్ షిప్ బ్యాడ్మింటన్ పోటీలను మాజీ మంత్రి వర్యులు,వెంకటగిరి శాసన సభ్యులు ఆనం రామ నారాయణ రెడ్డి గారు, తిరుపతి పార్లమెంటు సభ్యులు బల్లి దుర్గా ప్రసాద్ గారితో కలిసి ప్రారంభించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు. క్రీడాకారుల నుండి గౌరవ వందనం స్వీకరించిన యం.పి. దుర్గా ప్రసాద్, ఎమ్మెల్యేలు ఆనం, కాకాణి. […]

Continue Reading

క్రికెట్‌కు ఎంఎస్ ధోనీ గుడ్‌బై.. మరికాసేపట్లో ప్రకటన?

టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ మరికాసేపట్లో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దక్షిణాఫ్రికాతో మరో మూడు రోజుల్లో జరగనున్న టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో ధోనీకి చోటు దక్కలేదు. దీనికితోడు, ప్రపంచకప్ తర్వాతి నుంచి ధోనీ వీడ్కోలుపై ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రపంచకప్ ముగిసిన తర్వాత భారత జట్టు విండీస్‌లో పర్యటించగా, ధోనీ మాత్రం రెండు నెలలపాటు సెలవు తీసుకుని ఆర్మీలో కొన్ని రోజులు సేవలందించాడు. అయితే, ఇటీవల దక్షిణాఫ్రికాతో జరగనున్న […]

Continue Reading

ఇండో-సఫారీ సిరీస్‌

వన్డే వరల్డ్‌కప్‌ తర్వాత వెస్టిండీస్‌తో టీమిండియా టీ20లు ఆడింది. కానీ మూడు మ్యాచ్‌ల ఆ సిరీస్‌ ఏకపక్షంగా సాగడంతో అభిమానులు పొట్టి క్రికెట్‌ మజాను ఆస్వాదించ లేకపోయారు. ఈనేపథ్యంలో అసలు సిసలు జోష్‌ ఇచ్చే టీ20 సిరీస్‌కోసం వారు ఎదురు చూస్తున్నారు. ఆ తరుణం రానే వచ్చేసింది. భారత్‌, సౌతాఫ్రికా మధ్య మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచ్‌ ఆదివారం ధర్మశాలలో జరగనుంది. క్వింటన్‌ డి కాక్‌ సారథ్యంలోని సౌతాఫ్రికా ఇప్పటికే ధర్మశాల చేరుకొని ముమ్మర […]

Continue Reading

ఆరో విజయంతో సెమీస్‌ చేరిన ఆస్ట్రేలియా

ప్రపంచకప్‌లో తొలి సెమీస్‌ స్థానం ఖాయమైంది డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా టోర్నీలో ఆరో విజయంతో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది మంగళవారం లార్డ్స్‌ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌ 64 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది

Continue Reading