గూడూరు – విజయవాడ ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ ప్రారంభం

రైల్వే శాఖా పరంగా నెల్లూరుజిల్లాకు మరో మణిమకుటం వచ్చి చేరుతుంది. ఇప్పటికే గూడూరు – సికింద్రాబాద్ మధ్య నడిచే సింహపురి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు ఉండగా ఇప్పుడు మరోటి వచ్చి చేరుతుంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతికి సులభవంగా వెళ్లే విధంగా గూడూరు – విజయవాడ మధ్య ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైలు సిద్ధమైంది. ఈనెల 25వ తేదీనా గూడూరు రైల్వే జంక్షన్ లో ఈ రైలు ప్రారంభం కానుంది. భారత ఉప రాష్ట్రపతి […]

Continue Reading

ప్రభుత్వ ఉద్యోగులకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బంపర్‌ ఆఫర్‌

ప్రభుత్వ ఉద్యోగులకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బంపర్‌ ఆఫర్‌ తీసుకొచ్చింది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎస్‌బిఐ శాఖల ద్వారా జీతాలు తీసుకుంటే వారందరికీ ప్రత్యేక ప్యాకేజీ అందించనుంది. ఈ ప్యాకేజీ కిందికి వచ్చిన వారి వేతన ఖాతాలను స్టేట్‌ గవర్నమెంట్‌ శాలరీగా పరిగణిస్తారు. అందుకు ప్రభుత్వ ఉద్యోగుల జీతాల సేవింగ్‌ ఖాతాలను ఎస్‌బిఐ ప్రకటించిన స్టేట్‌ గవర్నమెంట్‌ శాలరీ ప్యాకేజీగా మార్చుకోవాల్సి ఉంటుంది. అలా మార్చుకుంటే, ఇతర ఖాతాదారులతో పోలిస్తే కొన్ని మెరుగైన సేవలు, […]

Continue Reading

డిప్యూటి స్పీకర్ శ్రీ కోన రఘుపతి గారు ఈ రోజు ఒంగోలు లో భోజనం

డిప్యూటి స్పీకర్ శ్రీ కోన రఘుపతి గారు ఈ రోజు అనంతపురం నుంచి బాపట్ల వెళుతూ మార్గమధ్యం లోని ఒంగోలు లో భోజన విరామానికి ఆగారు భోజనం తరువాత బయలుదేరి బాపట్ల వెళ్లారు ఒంగోలు వచ్చిన రఘుపతి గారి కి ఒంగోలు ఆర్.డి.ఓ పెంచిలకిశోర్ గారు స్వాగతం పలికారు అనంతరం బ్రాహ్మణ సేవాసమితి కార్యవర్గ సభ్యులు తో కొంచెం సేపు డిప్యూటీ స్పీకర్ గారు మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సి.ఎం గారు బ్రాహ్మణ కార్పొరేషన్ ను […]

Continue Reading

పోలీసుల పై క్రిమినల్ కేసు.

హోం గార్డ్ ను సి ఐ కులం పేరుతో దూషించిన కేసులో మరో ట్విస్ట్…!!! వినుకొండ సిఐ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని తన ఇష్టానుసారంగా ఉపయోగించుకుంటున్నాడు తను మోనార్క్ లా, నియంతలా వ్యవహరిస్తూ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. వివరాలు పరిశీలిస్తే హోం గార్డ్ స్వేచ్ఛ కుమార్ సి.ఐ చిన్న మల్లయ్య తనను అతి దారుణంగా దూషించాడని జరుగుతున్న వివాదం లో పలు ఆసక్తి కర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఈ వివాదం లో సి ఐ […]

Continue Reading

అందుబాటులోకి ప్రకాశం వెబ్‌సైట్‌

హైస్పీడ్‌ ఇంటర్నెట్, ఆండ్రాయిడ్‌ మొబైల్స్‌ వచ్చాక ప్రపంచం అరిచేతిలోకి వచ్చేసింది. ఒక్క క్లిక్‌ చేస్తే చాలు.. ఎలాంటి సమాచారం కావాలన్నా క్షణాల్లో ప్రత్యక్షమవుతోంది. ప్రస్తుతం ఏ వయస్సు వారైనా అంతర్జాల సేవలను అందిపుచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో క్షణ..క్షణం జిల్లా సమగ్ర స్వరూపాన్ని కూడా పౌరులకు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. పల్లె నుంచి పట్నం దాకా జిల్లా మొత్తంగా సమాచారాన్ని పౌరుల ముందుకు తీసుకురావడానికి జిల్లా స్థాయిలో చకచకా పనులు జరుగుతున్నాయి. ఇందుకు నేషనల్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌ […]

Continue Reading