ఇస్రో ఖాతాలో మరో విజయం.. PSLV-C 48 ప్రయోగం సక్సెస్

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)చరిత్ర సృష్టించింది. పీఎస్‌ఎల్‌వీ సీ-48 ప్రయోగం విజయవంతమైంది. ఏపీలోని నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి బుధవారం మధ్యాహ్నం 3.25గంటలకు మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి నింగిలోకి దూసుకెళ్లిన ఈ రాకెట్ ప్రయోగం విజయవంతం అయినట్లు ఇస్రో చైర్మన్ శివన్ ప్రకటించారు. 5సంవత్సరాల పాటు పీఎస్ఎల్పీ సీ48 సేవలందించనున్నట్లు ఆయన తెలిపారు. శాస్త్రవేత్తల బృందానికి శివన్ అభినందనలు తెలిపారు. 310 విదేశీ ఉపగ్రహాల్ని నింగిలోకి చేర్చిన ఇస్రో ఈ […]

Continue Reading

కావలి డి యస్ పి ప్రసాద్ గారి ఆద్వర్యంలో కార్డాన్ సెర్చ్ నిర్వహణ

నెల్లూరు జిల్లా ():- డి యస్ పి ప్రసాద్ గారి ఆద్వర్యంలో కార్డాన్ సెర్చ్ నిర్వహణ . కావలిలోని బాలక్రిష్ణారెడ్డి నగర్లో 27-11-2019 తెల్లవారుజామున డి ఎస్ పి ప్రసాద్ గారి ఆద్వర్యంలో పోలిస్ కార్డాన్ సెర్చ్ నిర్వహించారు .కార్డాన్ ఆడేవారిని అక్కడ అనుమానిత వ్యక్తులను వారికి సంబంధిచిన వాహనాలను అదుపులోకితీసుకున్నారు . 35 టూవీలర్లును , 2 ఆటోలను స్వాదీనం చేసుకున్నారు . ఈ కార్డాన్ సెర్చ్ డి ఎస్ పి ప్రసాద్ గారు, 4 […]

Continue Reading

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం లో అంతర్గత నాణ్యత హామీ విభాగం ఉన్నత విద్యలో నాణ్యత ప్రమాణాలు ఒకరోజు వర్క్ షాప్ ను నిర్వహించటం జరిగింది.

పత్రిక ప్రకటన విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం: నెల్లూరు తేదీ: 25.11. 2019 విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం లో అంతర్గత నాణ్యత హామీ విభాగం ఉన్నత విద్యలో నాణ్యత ప్రమాణాలు ఒకరోజు వర్క్ షాప్ ను నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉపకులపతి ఆచార్య ఆర్ సుదర్శన రావు ముఖ్యఅతిథిగా విచ్చేసి కార్యక్రమాన్నిప్రారంభించారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ మాజీ అంతర్గత నాణ్యత హామీ విభాగం సమన్వయ కర్త ఆచార్య డి. చంద్ర శేఖర్ రెడ్డి గారు రిసోర్సు పర్సన్ […]

Continue Reading

AMATEUR SILAMBAM “(కర్ర సాము)” ASSOCIATION OF ANDHRA PRADESH అధ్యక్షునిగా ఎన్నికైన పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డి గారు

AMATEUR SILAMBAM “(కర్ర సాము)” ASSOCIATION OF ANDHRA PRADESH అధ్యక్షునిగా ఎన్నికైన పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డి గారు నెల్లూరు నగరంలోని డి.ఎస్.ఆర్ గెస్ట్ ఇన్ నందు AMATEUR SILAMBAM “(కర్ర సాము)” ASSOCIATION OF ANDHRA PRADESH వారు సర్వసభ సమావేశం నిర్వహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన 13 జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులతో కలిసి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి […]

Continue Reading

దినెమ్మా…. పురుష జీవితం అంతర్జాతీయ పురుషుల దినోత్సవం… ఒక్క పేపర్లో వ్యాసం లేదు..

దినెమ్మా…. పురుష జీవితం అంతర్జాతీయ పురుషుల దినోత్సవం… ఒక్క పేపర్లో వ్యాసం లేదు.. ఒక్క టీవీ లో ప్యాకేజి లేదు. పురుషులంటే మరీ ఇంత వివక్షా… భగవంతుని అత్యంత ఆకర్షణీయమైన సృష్టి మగవాడు మగవాడు… చిన్నప్పుడు తన చెల్లెలి కోసం చాక్లెట్లు త్యాగం చేస్తాడు తల్లిదండ్రులను సంతోషపెట్టడానికి తన కలలను త్యాగం చేస్తాడు తను ప్రేమించిన/స్నేహం చేసిన అమ్మాయి ముఖంలో చిరునవ్వు కోసం బహుమతులు కొంటాడు, పాకెట్ మనీ మొత్తం ఖర్చు చేస్తాడు భార్యా పిల్లల కోసం […]

Continue Reading

కర్నూల్ శాసన సభ్యులు హాఫిజ్ ఖాన్ గారిని రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ గా నియమించాలని ముస్లిం హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు షేక్ అన్వర్ భాషా ఒక ప్రకటనలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కోరారు.

విద్యావంతుడు మైనార్టీ సమస్యలపై చక్కని అవగాహన కలిగిన కర్నూల్ శాసన సభ్యులు హాఫిజ్ ఖాన్ గారిని రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ గా నియమించాలని ముస్లిం హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు షేక్ అన్వర్ భాషా ఒక ప్రకటనలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కోరారు. ముస్లింలకు చెందిన అతి ముఖ్యమైన సంస్థ వక్ఫ్ బోర్డు అని వేల కోట్ల విలువ గల ఆస్తులు ఉన్న వక్ఫ్ బోర్డు కు గత […]

Continue Reading

స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్ లో ఘనంగా నేత్ర వైద్య శిబిరం.

స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్ లో ఘనంగా నేత్ర వైద్య శిబిరం. స్థానిక పొగతోట ప్రాంతంలో ఉన్న స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్ తొలి వసంత వేడుకలు సందర్భంగా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ బీరం రాజేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో శని, ఆదివారాలలో నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు . ఈ శిబిరంలో భాగంగా ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నేత్ర వైద్య శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్గొన్న రోగులకు […]

Continue Reading

రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన కోటంరెడ్డి.

రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన కోటంరెడ్డి. నెల్లూరు ప్రతినిధి. స్థానిక గ్రామీణ తహసిల్దార్ కార్యాలయంలో శుక్రవారం రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారుo. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ పరిధిలోని అనేకమంది ప్రజలు తమ తమ విధినిర్వహణలో ఎంత వరకు ఉన్నప్పటికీ మౌలిక వసతులను పొందే విషయంలో సరైన న్యాయం లేక పోతున్నట్లు తెలుస్తుందని ఆరోపించారు. చిన్న చిన్న రెవెన్యూ పనులను కూడా రోజులు వారాలు నెలలు నడుస్తున్నాయని తన అభిప్రాయాన్ని […]

Continue Reading

దగదర్తి కి చేరుకున్న టిడిపి యువ నాయకులు నారా లోకేష్

దగదర్తి కి చేరుకున్న టిడిపి యువ నాయకులు నారా లోకేష్. నెల్లూరు ప్రతినిధి. తెలుగుదేశం పార్టీ జాతీయ యువ నాయకులు నారా లోకేష్ గురువారం దగదర్తి కి చేరుకున్నారు. ఈ సందర్భంగా దగదర్తి మండల ప్రాంతంలో నిర్వహించబడును అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి స్థానిక ప్రజల తో అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర ,నెల్లూరు టిడిపి యువ నాయకులు, సర్వేపల్లి నియోజకవ ర్గ ఇన్చార్జి సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నాయకులు […]

Continue Reading

ప్రాంతీయ పత్రికలకు అన్యాయం చేయాలని చూస్తే ఉద్యమం తప్పదు

ప్రాంతీయ పత్రికలకు అన్యాయం చేయాలని చూస్తే ఉద్యమం తప్పదు ….. ….ప్రాంతీయ పత్రికలను ఆదుకోవటంలో అధికారులు పూర్తిగా విఫలం ….ఇంతవరకు స్థానిక పత్రికలకు యాడ్స్ ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు ….మీరు మాకు ఆదాయం ఇవ్వకపోగా ..మళ్లీ మాపై నిబంధనలంటూ …కొత్త జీవోలను తీసుకురావాలనుకోవడం బాధాకరం ….ముందు మాకు నెలకు 25వేల రూపాయల .యాడ్స్ ఇవ్వండి ….అప్పుడు మీరు అడిగింది మేము సమర్పిస్తాం …..అంతేగానీ కోట్లాది రూపాయలకు మీకు నచ్చిన వారికి ఇచ్చుకుంటూ మాకు అన్యాయం చేయాలని […]

Continue Reading