ఇస్రో ఖాతాలో మరో విజయం.. PSLV-C 48 ప్రయోగం సక్సెస్

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)చరిత్ర సృష్టించింది. పీఎస్‌ఎల్‌వీ సీ-48 ప్రయోగం విజయవంతమైంది. ఏపీలోని నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి బుధవారం మధ్యాహ్నం 3.25గంటలకు మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి నింగిలోకి దూసుకెళ్లిన ఈ రాకెట్ ప్రయోగం విజయవంతం అయినట్లు ఇస్రో చైర్మన్ శివన్ ప్రకటించారు. 5సంవత్సరాల పాటు పీఎస్ఎల్పీ సీ48 సేవలందించనున్నట్లు ఆయన తెలిపారు. శాస్త్రవేత్తల బృందానికి శివన్ అభినందనలు తెలిపారు. 310 విదేశీ ఉపగ్రహాల్ని నింగిలోకి చేర్చిన ఇస్రో ఈ […]

Continue Reading

ఈఎస్ఐ ఆస్పత్రుల్లో నిబంధనల మేరకే కొనుగోళ్లు.ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి తెలిపిన కేంద్రం

ఈఎస్ఐ ఆస్పత్రుల్లో నిబంధనల మేరకే కొనుగోళ్లు.ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి తెలిపిన కేంద్రం .నెల్లూరు ప్రతినిధి. దేశంలోని ఈఎస్ఐ ఆస్పత్రుల్లో నిబంధనల మేరకే మందుల కొనుగోళ్లు జరుపుతున్నామని కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ తెలిపారు. హైదరాబాదులోని ఈఎస్ఐ ఆసుపత్రుల్లో చోటుచేసుకున్న కుంభకోణాల గురించి నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి లోక్సభలో సోమవారం ప్రశ్నించారు. ఈ మేరకు ఎవరినైనా అరెస్టు చేశారా? ఈ ఎస్ ఐ ఆసుపత్రుల్లో ఎటువంటి చర్యలు […]

Continue Reading

ఏపీ ఎంపీలతో కలిసి మొక్కలు నాటిన లోక్సభ స్పీకర్

ఏపీ ఎంపీలతో కలిసి మొక్కలు నాటిన లోక్సభ స్పీకర్ ఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణంలో మంగళవారం రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక విశేష కార్యక్రమం జరిగింది .లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా ఆంధ్రప్రదేశ్ ఎంపీలతో కలిసి ఎర్రచందనం మొక్కలు నాటారు .నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, విజయ్ సాయి రెడ్డి తదితర ఎంపీలతో కలిసి ఆయన పార్లమెంట్ భవనంలోని లాన్ లోకి వచ్చారు. మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని ఉల్లాసంగా గడిపారు.

Continue Reading

దినెమ్మా…. పురుష జీవితం అంతర్జాతీయ పురుషుల దినోత్సవం… ఒక్క పేపర్లో వ్యాసం లేదు..

దినెమ్మా…. పురుష జీవితం అంతర్జాతీయ పురుషుల దినోత్సవం… ఒక్క పేపర్లో వ్యాసం లేదు.. ఒక్క టీవీ లో ప్యాకేజి లేదు. పురుషులంటే మరీ ఇంత వివక్షా… భగవంతుని అత్యంత ఆకర్షణీయమైన సృష్టి మగవాడు మగవాడు… చిన్నప్పుడు తన చెల్లెలి కోసం చాక్లెట్లు త్యాగం చేస్తాడు తల్లిదండ్రులను సంతోషపెట్టడానికి తన కలలను త్యాగం చేస్తాడు తను ప్రేమించిన/స్నేహం చేసిన అమ్మాయి ముఖంలో చిరునవ్వు కోసం బహుమతులు కొంటాడు, పాకెట్ మనీ మొత్తం ఖర్చు చేస్తాడు భార్యా పిల్లల కోసం […]

Continue Reading

ఇందిరా ప్రియదర్శిని గాంధీ భారత దేశపుమొట్టమొదటి మరియు ఏకైక మహిళా ప్రధానమంత్రి.

ఇందిరా గాంధీ భారత ప్రధానమంత్రి ఇందిరా ప్రియదర్శిని గాంధీ (Indira Priyadarshini Gandhi) (నవంబర్ 19, 1917 – అక్టోబర్ 31, 1984) భారత దేశపుమొట్టమొదటి మరియు ఏకైక మహిళా ప్రధానమంత్రి. ఇందిరా ప్రియదర్శినీ గాంధీ భారత తొలి ప్రధానమంత్రిజవహర్ లాల్ నెహ్రూ ఏకైక కుమార్తె. జవహర్ లాల్ నెహ్రు కి మొదటి సారి ప్రధాన మంత్రి గా ఉన్నప్పుడు ప్రధానమంత్రికి సెకట్రరీగా జీతం లేకుండా పనిచేసింది. 1964 సంవత్సరములో తండ్రి మరణం తరువాత రాజ్యసభకు రాస్ట్రపతిచేత […]

Continue Reading

ఇందిరా గాంధీ మాజీ భారత ప్రధానమంత్రి

ఇందిరా గాంధీ భారత ప్రధానమంత్రి ఇందిరా ప్రియదర్శిని గాంధీ (Indira Priyadarshini Gandhi) (నవంబర్ 19, 1917 – అక్టోబర్ 31, 1984) భారత దేశపుమొట్టమొదటి మరియు ఏకైక మహిళా ప్రధానమంత్రి. ఇందిరా ప్రియదర్శినీ గాంధీ భారత తొలి ప్రధానమంత్రిజవహర్ లాల్ నెహ్రూ ఏకైక కుమార్తె. జవహర్ లాల్ నెహ్రు కి మొదటి సారి ప్రధాన మంత్రి గా ఉన్నప్పుడు ప్రధానమంత్రికి సెకట్రరీగా జీతం లేకుండా పనిచేసింది. 1964 సంవత్సరములో తండ్రి మరణం తరువాత రాజ్యసభకు రాస్ట్రపతిచేత […]

Continue Reading

రాంచీ టెస్టులో ఇన్నింగ్స్, 202 పరుగుల తేడాతో గెలిచిన భారత్

రాంచీ టెస్టులో ఇన్నింగ్స్, 202 పరుగుల తేడాతో గెలిచిన భారత్ మూడు టెస్టుల సిరీస్‌ని 3-0తో కోహ్లీసేన కైవసం ఈ మ్యాచ్‌తో భారత్ గడ్డపై ముగిసిన దక్షిణాఫ్రికా పర్యటన రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 104.2 ఓవర్లు బ్యాటింగ్ చేసిన సఫారీలు భారత్ ఒక్క ఇన్నింగ్స్‌లోనే 116.3 ఓవర్లు బ్యాటింగ్ భారత్ గడ్డపై టెస్టుల్లో తమకి తిరుగులేదని టీమిండియా మరోసారి నిరూపించుకుంది. దక్షిణాఫ్రికాతో రాంచీ వేదికగా మంగళవారం ముగిసిన మూడో టెస్టు మ్యాచ్‌లో ఇన్నింగ్స్, 202 పరుగుల తేడాతో […]

Continue Reading

EVMలతో నిర్వహించ రాదని అంతర్జాతీయ కోర్టులో పిర్యాదు చేసిన మన ప్రపంచ మేధావి

భారతదేశంలో ఎన్నికలను EVMలతో నిర్వహించ రాదని అంతర్జాతీయ కోర్టులో పిర్యాదు చేసిన మన ప్రపంచ మేధావి,భారత రాజ్యాంగ నిర్మాత,భారతరత్న Dr.B.R.Ambedkar గారి ముని మనుమడు రాజరత్నం అంబేద్కర్. ఫిర్యాదును అనుమతించిన అంతర్జాతీయ న్యాయస్థానం.

Continue Reading

కశ్మీర్‌లోకి తీవ్రవాదులను పంపేందుకు సరిహద్దుల్లో కాల్పులు విరమణ ఉల్లంఘన

ఆర్టికల్ 370 రద్దుతో భారత్‌పై మరింత అక్కసు పెంచుకున్న పాకిస్థాన్ లోయలో అలజడి సృష్టించడానికి ముష్కర మూకలను ప్రేరేపిస్తోంది. సరిహద్దుల్లో చొరబాటుకు వందలాది మంది ఉగ్రవాదులను సిద్ధం చేసింది. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దుచేసిన తర్వాత లోయలో విద్వేషాలను రెచ్చగొట్టేందుకు దాయాది పాకిస్థాన్ శతవిధాలా ప్రయత్నిస్తోంది. కశ్మీర్‌లోకి తీవ్రవాదులను పంపేందుకు సరిహద్దుల్లో కాల్పులు విరమణ ఉల్లంఘనకు పాల్పడుతోంది. వాస్తవాధీన రేఖ వెంబడి పాక్ భూభాగంలో వందలాది మంది ఉగ్రవాదులు చొరబాటుకు సిద్ధంగా ఉన్నట్టు నిఘా వర్గాలు […]

Continue Reading

ఉగ్రవాదంపై పోరుకు యావత్ ప్రపంచం ఏకతాటిపైకి రావాలని యూఎన్‌వోలో ప్రధాని మోదీ పిలుపు

ఉగ్రవాదంపై పోరుకు యావత్ ప్రపంచం ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రధాని ప్రసంగించారు. కాలుష్య నివారణ, ప్రజా సంక్షేమం, డిజటలైజేషన్‌కు తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. అలాగే ఉగ్రవాదనికి వ్యతిరేకంగా అందరూ ప్రపంచ దేశాలన్నీ ఏకం కావాలన్నారు. టెర్రరిజం ఏ ఒక్క దేశానికో పరిమితమైన పెను సవాల్ కాదని.. ప్రపంచ దేశాలన్నిటిని కలవరపెడుతోన్న సమస్య అన్నారు మోదీ. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా 1996లో.. ఐక్యరాజ్యసమితి జనరల్ […]

Continue Reading