విజయసాయికి బుద్ధా వెంకన్న కౌంటర్

టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ వేధికగా ఒకరిపై మరొకరు విమర్శలు కురిపించుకున్నారు. విజయసాయి తాను చెప్పాలని అనుకున్న ప్రతి విషయాన్నీ… గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను ట్విట్టర్ వేదికగా ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉంటారు. ఆ ట్వీట్ లకు టీడీపీ నేతలు కూడా గట్టిగా సమాధానం ఇస్తూ ఉంటారు. తాజాగా… విజయసాయికి బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్ ని పెద్ద దొంగ అని.. విజయసాయిని పంది కొక్కు […]

Continue Reading

టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తున్న జిల్లా కలెక్టర్ ఏ. ఎండీ. ఇంతియాజ్

జిల్లాలో వరద పరిస్థితి, పునరావాస కార్యక్రమలు, పారిశుధ్యం, మెడికల్ క్యాంప్స్ ఏర్పాట్లపై మండల ప్రత్యేక అధికారులతో కాంప్ కార్యాలయం నుండి శనివారం టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తున్న జిల్లా కలెక్టర్ ఏ. ఎండీ. ఇంతియాజ్

Continue Reading

బందరు పోర్ట్ బంద్ నవయుగకు మరోషాక్

బందరు పోర్ట్ కథ మళ్లీ మొదటికే వచ్చింది. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్‌ల రివర్స్ టెండరింగ్ విధానంలో పోలవరం పనులను నిలిపివేసినట్లుగానే.. తాజాగా బందరు పోర్ట్ నిర్మాణం విషయంలోనూ ఇదే విధానాన్ని అనుసరించింది. పోర్ట్ నిర్మాణం కోసం నవయుగ సంస్థ ‘‘లీడ్ ప్రమోటర్‌’’గా మచిలీపట్నం పోర్ట్ లిమిటెడ్‌తో చేసుకున్న ఒప్పందాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పోర్ట్ నిర్మాణం కోసం గతంలో మచిలీపట్నం పోర్ట్ లిమిటెడ్‌‌కు లీజుకిచ్చిన 412.57 […]

Continue Reading

మల్లెల పద్మనాభారావు కు చంద్రబాబు నివాళి

మల్లెల పద్మనాభారావు కు చంద్రబాబు నివాళి మల్లెల కుటుంబ సభ్యులకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శ కృష్ణాజిల్లా: ఇబ్రహీంపట్నం టిడిపి సీనియర్ నాయకులు ఇబ్రహీంపట్నం మాజీ సర్పంచ్ శ్రీ మల్లెల అనంత పద్మనాభరావు (91) ఆయన స్వగృహంలో బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన భౌతిక కాయనికి పూలమాల వేసి, తెలుగుదేశం కండువాకప్పి నివాళులర్పించారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఆయనకు ఆరుగురు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు. ఆయన 1928లో మల్లెల కొండయ్య […]

Continue Reading

మహిళలపై నేరాలను అరికడతాం హోంమంత్రి

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ల రెండో రోజు సదస్సు మంగళవారం ఉదయం ప్రారంభమైంది ఈ సదస్సులో రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ పారదర్శకత నిష్పక్షపాతంగా వ్యవహరించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు బడుగు బలహీన మైనార్టీ సాధారణ ప్రజలకు పోలీసుల పట్ల విశ్వాసం పెంచడానికి గ్రామాల్లో ప్రజాదర్బార్‌ నిర్వహిస్తామని తెలిపారు విధి నిర్వహణలో ఒత్తిడి లేకుండా ఉండేందుకు వీక్లీఆఫ్‌లను కల్పించామని పేర్కొన్నారు మహిళలపై నేరాలను అరికడతామని హామీ ఇచ్చారు నిరుద్యోగ సమస్యను తగ్గించేందుకు […]

Continue Reading