పాపం కదా!జీతాలు తక్కువ వస్తుంటాయి అని మీరు ఇచ్చే 20/30 రూ. గ్సాస్ ఏజెన్సీ కి లక్షల్లో బ్లాక్ మనీ

మీరు గ్యాస్ డెలివరి బాయ్ కి 20/30 రూ. ఇస్తున్నారా?⛽ గ్యాస్ డెలివరి కి మీరు ఇచ్చే అమౌంట్=662.50 ఇందులో 630.95 గ్యాస్ బిల్ + 31.55 డెలివరి చార్జెస్=662.50 అంటే మనం మన ఇంటికి డెలివరి చేసేందుకు కూడా బిల్ పే చేస్తున్నాం. మీరు 20/30 రూ.డెలివరి బాయ్స్ కి ఇవ్వడం ద్వారా గ్యాస్ ఏజెన్సీలే లక్షల్లో బ్లాక్ మనీ దండుకుంటున్నాయి. ఎలా? మీరు ఎలాగు 20/30 రూ. ఇస్తున్నారు కాబట్టి ఆటో ఖర్చు,డీజిల్ ఖర్చు,డెలివరి […]

Continue Reading

కర్నూలు మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్ అక్రమ ఆస్తులు….. ఏసీబీ దాడులు

ఆదాయానికి మించి ఆస్తులు కలిగిన కర్నూలు మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎ.శివ ప్రసాద్ ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. శివ ప్రసాద్ కు చెందిన ఐదు ప్రాంతాలలో ఏసీబీ దాడులు ఇప్పటికే 20కోట్ల రూపాయాల అక్రమ ఆస్తులు వున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. హైదరాబాద్, బెంగళూరు, తాడిపత్రి,యూగాండా దేశంలో లాకర్స్, ఇంట్లో 1.45 లక్షల రూపాయలు, కిలో బంగారం మనీ ట్రాన్స్ఫర్ కోసం భార్య పేరు మీద రెండు సూట్ కేసు కంపెనీలు స్థాపన వంటివి ఏసీబీ […]

Continue Reading

కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద క్షిపణి పరీక్ష విజయవంతం… డీఆర్‌డీవోను ప్రశంసించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) బుధవారం ఒక క్షిపణి పరీక్ష నిర్వహించింది. ‘మ్యాన్ పోర్టబుల్ యాంటీ-ట్యాంక్ గైడెడ్ మిసెల్(ఎంపీఏటీజీఎం)’ అనే ఈ క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించారంటూ డీఆర్‌డీవోను రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు. యుద్ధ ట్యాంకర్‌కు నమూనా లాంటి ఒక లక్ష్యంపై ఈ క్షిపణి ‘టాప్ అటాక్ మోడ్’లో కచ్చితత్వంతో దాడి చేసి ధ్వంసం చేసిందని ఆయన ట్విటర్‌లో చెప్పారు. ఈ పరీక్ష లక్ష్యాలన్నీ అందుకున్నట్లు […]

Continue Reading

శ్రీశైల దేవస్థానం ఆలయ ఈవో గా బాధ్యతలు చేపట్టిన రామారావు.

శ్రీశైల దేవస్థానం ఆలయ ఈవో గా కె.ఎస్.రామారావు బాధ్యతల స్వీకరణ. గతంలో ఆలయ ఈవో గా పనిచేస్తున్న శ్రీరామచంద్ర మూర్తిని సోమవారం ప్రభుత్వం బదిలీ చేసిన సంగతి విదితమే. ఆయన స్థానంలో రంపచోడవరం స్పెషల్ డిప్యూటీ కలెక్టరు గా పనిచేస్తున్న రామారావును డిప్యుటేషన్ పై ఏడాది పాటు విధులు నిర్వహించేందుకు శ్రీశైలం పరిపాలన అధికారి గా ప్రభుత్వం నియమించింది. ఇందుకు సంబంధించి జీవో ఆర్టి నెంబర్ 18 85 ను జారీ చేసింది. ఈ జీవో జారీ […]

Continue Reading

ఎవరూ ఊహించనంత తొందరగా కాశ్మీర్ సమస్యకి ముగింపు

Eswar karnool; ఎవరూ ఊహించనంత తొందరగా కాశ్మీర్ సమస్యకి ముగింపు పలకడానికి కారణం ఏమిటే ? BJP మేనిఫెస్టో లో ఉన్న అంశమే! అందుకే ఈ ఘాతుకానికి పాల్పడ్డది అని ఖాంగీ ,కమ్మీ ,తుకుడే బాచ్ ల హాహాకారాలు. కొంత మంది మేతావులు ఇంకో అడుగు ముందుకేసి ప్రజాభిప్రాయం తీసుకోవక్కరలేదా అంటూ ఊళలు. కానీ ….విషయం వేరే ఉంది. 1. గత వారం పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ USA లో మూడు రోజుల పర్యటన చేసిన […]

Continue Reading

ఏసీబీకి చిక్కిన పోలీసులు

ఏసీబీకి చిక్కిన పోలీసులు కర్నూలు : ధ్రువీకరణ పత్రం కోసం వచ్చిన వ్యక్తి నుంచి రూ.30వేలు లంచం తీసుకుంటూ ఓ ఎస్సై, కానిస్టేబుల్‌ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ నాగభూషణం తెలిపిన వివరాల ప్రకారం కర్నూలు జిల్లా కానాలపల్లెకు చెందిన చాకలి పుల్లయ్య కుమారుడు ఏడోతరగతి చదివి మధ్యలో చదువు ఆపేశాడు. ప్రస్తుతం తి ప్రైవేటుగా పదోతరగతి పరీక్షలు రాయడానికి పోలీసు ధ్రువీకరణ పత్రం అవసరమైంది. దీనికోసం ఆయన గోస్పాడు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా.. అక్కడ ఎస్సైగా […]

Continue Reading

పోలీసుల పై క్రిమినల్ కేసు.

హోం గార్డ్ ను సి ఐ కులం పేరుతో దూషించిన కేసులో మరో ట్విస్ట్…!!! వినుకొండ సిఐ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని తన ఇష్టానుసారంగా ఉపయోగించుకుంటున్నాడు తను మోనార్క్ లా, నియంతలా వ్యవహరిస్తూ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. వివరాలు పరిశీలిస్తే హోం గార్డ్ స్వేచ్ఛ కుమార్ సి.ఐ చిన్న మల్లయ్య తనను అతి దారుణంగా దూషించాడని జరుగుతున్న వివాదం లో పలు ఆసక్తి కర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఈ వివాదం లో సి ఐ […]

Continue Reading

To day 4gates opened in srisailam project

[06:57, 8/8/2019] Eswar Med: Sir, NSRS SRISAILAM DAM FRL/CAP: 269.750M /885ft/215.807 TMC Status on 09/08/2019 at.5.30PM Reservoir Level : 268.475M/ 880.80 ft Storage: 192.5300 TMC ———————————– I) Instant Inflow at Source for Srisailam 1)JURALA : Spillway :4,69,159c/s PH. : Nil c/s 2)Sunkesula : Nil c/s 3)Hundri : Nil c/s c ————– Total : 4,69,159 c/s […]

Continue Reading

నేరాలు తగ్గించడానికి కోడుమూరులో సీసీ కెమెరాలు ఏర్పాటు.

నేరాలు తగ్గించడానికి కోడుమూరులో సీసీ కెమెరాలు ఏర్పాటు. 50, వేలు ఆర్థిక సహాయం చేసిన బంగారు వ్యాపారస్తులు. అభినందనలు తెలిపిన సీఐ పార్థసారధి రెడ్డి   శుక్రవారం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కోడుమూరు సిఐ పార్థసారధి రెడ్డి, ఎస్ఐ మల్లికార్జున ఆధ్వర్యంలో కోడుమూరు పట్టణంలో నిఘా కొరకు బంగారు షాపు యజమానుల అందరి సహకారంతో ఈరోజు పట్టణంలో దాదాపు యాభై వేలు ఖర్చు పెట్టి 5 సీసీ కెమెరాలను (4mp) వివిధ ప్రదేశాలలో ఏర్పాటు చేసి […]

Continue Reading