రాంచీ టెస్టులో ఇన్నింగ్స్, 202 పరుగుల తేడాతో గెలిచిన భారత్

రాంచీ టెస్టులో ఇన్నింగ్స్, 202 పరుగుల తేడాతో గెలిచిన భారత్ మూడు టెస్టుల సిరీస్‌ని 3-0తో కోహ్లీసేన కైవసం ఈ మ్యాచ్‌తో భారత్ గడ్డపై ముగిసిన దక్షిణాఫ్రికా పర్యటన రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 104.2 ఓవర్లు బ్యాటింగ్ చేసిన సఫారీలు భారత్ ఒక్క ఇన్నింగ్స్‌లోనే 116.3 ఓవర్లు బ్యాటింగ్ భారత్ గడ్డపై టెస్టుల్లో తమకి తిరుగులేదని టీమిండియా మరోసారి నిరూపించుకుంది. దక్షిణాఫ్రికాతో రాంచీ వేదికగా మంగళవారం ముగిసిన మూడో టెస్టు మ్యాచ్‌లో ఇన్నింగ్స్, 202 పరుగుల తేడాతో […]

Continue Reading

EVMలతో నిర్వహించ రాదని అంతర్జాతీయ కోర్టులో పిర్యాదు చేసిన మన ప్రపంచ మేధావి

భారతదేశంలో ఎన్నికలను EVMలతో నిర్వహించ రాదని అంతర్జాతీయ కోర్టులో పిర్యాదు చేసిన మన ప్రపంచ మేధావి,భారత రాజ్యాంగ నిర్మాత,భారతరత్న Dr.B.R.Ambedkar గారి ముని మనుమడు రాజరత్నం అంబేద్కర్. ఫిర్యాదును అనుమతించిన అంతర్జాతీయ న్యాయస్థానం.

Continue Reading

సౌదీలో తెలుగు ఎన్నారై దారుణ హత్య

సౌదీ: కృష్ణాజిల్లాలోని మచిలీపట్నానికి చెందిన అబ్దుల్ అయాజ్(59) అనే వ్యక్తి సౌదీలో హత్యకు గురయ్యాడు. నేపాల్‌కు చెందిన ఓ వ్యక్తి అబ్దుల్‌ను హత్య చేసినట్టు తెలుస్తోంది. ఈ ఘటన జరిగి మూడు రోజులు దాటినప్పటికీ.. అబ్దుల్ కూతురు శుక్రవారం సోషల్ మీడియాలో విదేశాంగశాఖకు ఈ వివరాలను తెలియజేసిన తరువాతే వెలుగులోకి వచ్చింది. అధికారుల కథనం ప్రకారం.. అబ్దుల్ అయాజ్ సౌదీలోని ఓ పాల కంపెనీలో సేల్స్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తూ వచ్చాడు. అదే కంపెనీలో పనిచేస్తోన్న నేపాల్‌కు చెందిన […]

Continue Reading

మోదీ -షీ జిన్‌పింగ్: చైనా అధ్యక్షుడి భారత పర్యటనలో పంచెకట్టులో కనిపించిన ప్రధాని మోదీ

భారత పర్యటనకు వచ్చిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు తమిళనాడులోని మహాబలిపురంలో ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోదీ తమిళ సంప్రదాయ వస్త్రధారణ పంచెకట్టులో కనిపించారు. తెల్లని పంచె, చొక్కా ధరించిన ఆయన జిన్‌పింగ్‌తో కలిసి అక్కడి చారిత్రక కట్టడాలను సందర్శించారు. వెయ్యేళ్ల కిందట పల్లవ రాజులు మహాబలిపురంలో నిర్మించిన ఆ కట్టడాల వైశిష్ట్యాన్ని జిన్‌పింగ్‌కు మోదీ వివరించారు. తొలుత జిన్‌పింగ్ చెన్నై అంతర్జాతీయ విమానశ్రయానికి చేరుకోగా తమిళనాడు గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌, […]

Continue Reading

నోబెల్ ప్రైజ్: విశ్వ రహస్యాల శోధనకు, కొత్త గ్రహాన్ని కనిపెట్టినందుకు ముగ్గురు భౌతిక శాస్త్రవేత్తలకు పురస్కారం

విశ్వానికి సంబంధించి సరికొత్త అంశాలను కనుగొన్న ముగ్గురు శాస్త్రవేత్తలు 2019 సంవత్సరానికి భౌతికశాస్త్రంలో నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు. విశ్వం పరిణామక్రమంపై చేసిన పరిశోధనలకు, సుదూరంగా ఉన్న సూర్యుడి లాంటి నక్షత్రం చుట్టూ తిరుగుతున్న ఒక గ్రహాన్ని కనిపెట్టినందుకు శాస్త్రవేత్తలు జేమ్స్ పీబుల్స్, మిచెల్ మేయర్, డిడియర్ క్యులోజ్‌లను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. ఈ ముగ్గురికీ కలిపి 90 లక్షల క్రోనార్లు (దాదాపు 6.48 కోట్ల రూపాయలు) నగదు బహుమానం లభిస్తుంది. మంగళవారం స్వీడన్ రాజధానిలోని స్టాక్‌హోంలో […]

Continue Reading

కశ్మీర్‌లోకి తీవ్రవాదులను పంపేందుకు సరిహద్దుల్లో కాల్పులు విరమణ ఉల్లంఘన

ఆర్టికల్ 370 రద్దుతో భారత్‌పై మరింత అక్కసు పెంచుకున్న పాకిస్థాన్ లోయలో అలజడి సృష్టించడానికి ముష్కర మూకలను ప్రేరేపిస్తోంది. సరిహద్దుల్లో చొరబాటుకు వందలాది మంది ఉగ్రవాదులను సిద్ధం చేసింది. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దుచేసిన తర్వాత లోయలో విద్వేషాలను రెచ్చగొట్టేందుకు దాయాది పాకిస్థాన్ శతవిధాలా ప్రయత్నిస్తోంది. కశ్మీర్‌లోకి తీవ్రవాదులను పంపేందుకు సరిహద్దుల్లో కాల్పులు విరమణ ఉల్లంఘనకు పాల్పడుతోంది. వాస్తవాధీన రేఖ వెంబడి పాక్ భూభాగంలో వందలాది మంది ఉగ్రవాదులు చొరబాటుకు సిద్ధంగా ఉన్నట్టు నిఘా వర్గాలు […]

Continue Reading

అమెరికన్ పెట్టుబడిదారులకు ఎర్రతివాచీ పరిచిన మోడీ

హౌడీ మోడీ అంటూ హ్యూస్టన్ అంతా మార్మోగుతోంది. ఇప్పటికే డోనాల్డ్ ట్రంప్ ఎయిర్ ఫోర్స్ వన్ విమానం ద్వారా హ్యూస్టన్ చేరుకున్నాడు. భారత, అమెరికా సాంప్రదాయ నృత్య, కళా రూపాల ప్రదర్శనలతో, సమ్ప్రదాయ వాయిద్యాలతో వాయిస్తున్న సంగీతంతో హ్యూస్టన్ లోని ఎన్ ఆర్ జి స్టేడియం మార్మోగుతోంది.. కీర్తనతో ప్రారంభమైన హౌడీ మోడీ. ట్రంప్ ను భరత్ కు ఆహ్వానిస్తూ, థాంక్యూ అమెరికా, ఠంక్ యు హ్యూస్టన్ అంటూ ప్రసంగాన్ని ముగించాడు. ఆ తర్వాత మోడీ, ట్రంప్ […]

Continue Reading

మంటల్లో సజీవ దహనం అయిన 26 మంది చిన్నారులు ..

లైబీరియా రాజధాని మోన్‌రోవియాలోని ఖురానిక్‌ స్కూల్లో బుధవారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 26 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు సజీవ దహనమయ్యారు. మొత్తం 28 మంది మృతి చెందారని దేశ అధ్యక్షుడి కార్యాలయం వెల్లడించింది. ఘటనా స్థలాన్ని అధ్యక్షుడు సందర్శించారు. అల్లు అర్జున్, జగన్, క్రైమ్, నేరాలు, త్రిష, మంటలు, చిన్నారులు ట్యాగ్…

Continue Reading