నియమ నిబంధనలు పాటిస్తే షుగర్ వ్యాధి నియంత్రించవచ్చు. షుగర్ వ్యాధి నిపుణులు, డాక్టర్ సురేష్ బాబు యాదవ్.

నియమ నిబంధనలు పాటిస్తే షుగర్ వ్యాధి నియంత్రించవచ్చు. షుగర్ వ్యాధి నిపుణులు, డాక్టర్ సురేష్ బాబు యాదవ్. నెల్లూరు ప్రతినిధి. స్థానిక విజయమహల్ గేట్ సెంటర్ ప్రాంతంలో ఉన్న ఎస్ ఎస్ కె గ్లోబల్ డయాబెటిక్స్ హాస్పిటల్ నందు ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా షుగర్ వ్యాధి పై అవగాహన సదస్సును నిర్వహిస్తున్నట్లు బుధవారం ఆయన ఒక ప్రకటనలో తెలియజేశారు. వ్యాధి వచ్చిన తరువాత బాధపడటం కంటే వ్యాధి రాకముందే కొన్ని నియమ నిబంధనలు పాటిస్తే షుగర్ […]

Continue Reading

ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీస్‌పై నిషేధం

ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీస్‌పై నిషేధం ఆరోగ్యం రంగంపై నిపుణుల కమిటీ సిఫార్సు ఆమేరకు జీతాలు పెంచాలన్న కమిటీ, అంగీకరించిన ముఖ్యమంత్రి ప్రతిపాదనలు తయారుచేయాలని అధికారులకు ఆదేశం ఆరోగ్యరంగంలో సిఫార్సులపై తుది నివేదిక సమర్పించిన కమిటీ 100కుపై సిఫార్సులు చేసిన కమిటీ సిఫార్సులపై నిపుణులతో విస్తృతంగా చర్చించిన ముఖ్యమంత్రి సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోని 150 ఆస్పత్రుల్లో సూపర్‌ స్పెషాలిటీ సేవలకు ఆరోగ్యశ్రీ వర్తింపు, నవంబర్‌ 1 నుంచి ప్రారంభం డిసెంబర్‌ 21 […]

Continue Reading

ప్యూర్ విన్ ఆగ్రో ద్వారానే స్వచ్ఛమైన నీరు ఆహార ఉత్పత్తులు

ప్యూర్ విన్ ఆగ్రో ద్వారానే స్వచ్ఛమైన నీరు ఆహార ఉత్పత్తులు సాధ్యం . 200 ఆర్గానిక్ ఉత్పత్తులతో, 1000 పైగా ఫ్రాంఛైజీల ఏర్పాటుకు కృషి. సెప్టెంబర్ 15న అనంతపురంలో ప్లాంట్ ఏర్పాటు . ప్యూర్ విన్ ఆగ్రో మేనేజింగ్ డైరెక్టర్ యం. సి .రవి. నెల్లూరు .ఏ బి సి టీవీ ప్రతినిధి. ప్యూర్ విన్ ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ద్వారానే ప్రజలకు స్వచ్ఛమైన నీరు ,ఆహార ఉత్పత్తుల తయారీ సాధ్యమవుతుందని ఆ సంస్థ మేనేజింగ్ […]

Continue Reading

“వారం వారం రాజకీయ దుమారం”

“వారం వారం రాజకీయ దుమారం”– “విచిత్ర కుటుంభం” అనే సినిమాలో హీరో కృష్ణ మనిషిని కొట్టి డబ్బులిస్తుంటాడు” అంటే మొదట కొట్టి భాధపెడతాడు ఆ తరువాత డబ్బిచ్చి ఆనంద పరుస్తుంటాడు—అలాగే కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం “మెడికల్ బిల్”(N M C)తో మునుషుల్ని కొట్టి “370 ఆర్టికల్ రద్దు” తో మనుషుల్ని ఆనందపరిచింది–1956 లో అప్పటి ప్రభుత్వం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(M C I) ఏర్పాటుచేసి అన్ని రాష్ట్రాల స్టేట్ “మెడికల్ కౌన్సిల్” కి అనుసంధానం […]

Continue Reading

నేటి సెల్‌ఫోన్ చరవాణి… జేబుల్లో కీరవాణి

vidyasager నేటి సెల్‌ఫోన్ చరవాణి… జేబుల్లో కీరవాణి మాయచేసే మహారాణి వ్యసనాల యువరాణి గుప్పిట్లో ఉండాల్సింది.. అందర్నీ గుప్పిట్లో పెట్టుకుంది అదనపు అవయవంగా మారి.. అవయవాలన్నటినీ ఆడిస్తోంది “ప్రపంచానికి” అవసరమని రూపెందిస్తే.. తానే “ప్రపంచమై” కూర్చుంది సౌకర్యం కోసం సృష్టిస్తే .. సృష్టించిన వాణ్ణే శాసిస్తోంది “నట్టింట్లో” మాటలు మాన్చి.. నెట్టింట్లో ఊసులు కలిపింది. చాటింగులు… మీటింగులు… ఆపై రేటింగులు..అంటూ యువతను పెడద్రోవ పట్టిస్తోంది సమాజాన్ని పట్టి పీడిస్తోంది. విలువైన సమయాన్ని తనలోనే చూపిస్తూ చిత్రంగా హరిస్తోంది […]

Continue Reading

రాయలసీమ రుచులు ను సింహపురి ప్రజలు సందర్శించి ఆదరించాల్సిన దిగా హోటల్ అధినేత శ్రీహరి పిలుపునిచ్చారు

హోటల్ రాయలసీమ రుచులు, ను ఆదరించాలి. నెల్లూరు నగరంలోని పొగతోట ప్రాంతంలో ఉన్న chanakya లాడ్జి కి ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన హోటల్ రాయలసీమ రుచులు ను సింహపురి ప్రజలు సందర్శించి ఆదరించాల్సిన దిగా హోటల్ అధినేత శ్రీహరి పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు అనిల్ కుమార్ యాదవ్ శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా హోటల్ రంగంలో అనుభవం కలిగిన నిర్వాహకులు శ్రీహరి ఆయన కుటుంబ […]

Continue Reading

విద్యార్థులతో కలిసి ఎక్సైజ్ అధికారులు ర్యాలీ.

మర్రి పాడు మండలం పడమటి నాయుడుపల్లి గ్రామంలో మద్యం బెల్టు షాపులు నిర్ములనా కార్యక్రమం.విద్యార్థులతో కలిసి ఎక్సైజ్ అధికారులు ర్యాలీ. మద్యం బెల్ట్ షాపులు నడిపితే కఠిన చర్యలు తప్పవు .

Continue Reading

వారం వారం ఆరోగ్య మారం”

వారం వారం ఆరోగ్య మారం”–వర్షాకాలం వర్షపు జల్లుల తో పాటు రక రకాల జ్వరాలను తీసుకువస్తుంది–“Prevention is better than cure”–జబ్బులు వచ్చిన తరువాత కంటే రాకముందు తగిన జాగ్రత్తలు తీసుకొంటే కొంతవరకు నివారించుకోవచ్చు–వర్షాకాలంలో వచ్చే జబ్బులు ముఖ్యంగా జ్వరాలు జలుబులు, దగ్గులు–1) జ్వరాలు టైఫాయిడ్, దెంగు, చికన్ గునీయా, మలేరియా, వైరల్ ఫీవర్, లెఫ్టిస్పిరోసిస్ మొదలగునవి– 2) జ్వరాల బారిన పడకుండా కొన్ని జాగ్రత్తలు– దోమలు కొట్టకుండా దోమతెరలు వాడాలి–ఎయిర్ కూలెర్స్ ని ప్రతి రోజు […]

Continue Reading