నారాయణ కాలేజీలో విద్యార్థులపై అధ్యాపకుల దాడి-కళాశాల ముందు ధర్నా-

నారాయణ కాలేజీలో విద్యార్థులపై అధ్యాపకుల దాడి-కళాశాల ముందు ధర్నా- ఆందోళనకు దిగిన విద్యార్థి సంఘాల నేతలు. -ఏజీఎం ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని డిమేండ్.అనంతపురం లోని నారాయణ కళాశాలలో అధ్యాపకుడిగా అధ్యాపకుల దాడి చేసిన సంఘటన మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. విద్యార్థి సంఘాల నాయకులను లోపల అనుమతించని నారాయణ కళాశాల యాజమాన్యం. మీడియాను కూడా లోపలకు అనుమతించని కళాశాల యాజమాన్యం సిబ్బంది. నారాయణ కళాశాలలో విద్యార్థుల పట్ల అధ్యాపకులు ఎందుకు దాడి చేశారు కారణాలు ఏమిటి. […]

Continue Reading

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం లో అంతర్గత నాణ్యత హామీ విభాగం ఉన్నత విద్యలో నాణ్యత ప్రమాణాలు ఒకరోజు వర్క్ షాప్ ను నిర్వహించటం జరిగింది.

పత్రిక ప్రకటన విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం: నెల్లూరు తేదీ: 25.11. 2019 విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం లో అంతర్గత నాణ్యత హామీ విభాగం ఉన్నత విద్యలో నాణ్యత ప్రమాణాలు ఒకరోజు వర్క్ షాప్ ను నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉపకులపతి ఆచార్య ఆర్ సుదర్శన రావు ముఖ్యఅతిథిగా విచ్చేసి కార్యక్రమాన్నిప్రారంభించారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ మాజీ అంతర్గత నాణ్యత హామీ విభాగం సమన్వయ కర్త ఆచార్య డి. చంద్ర శేఖర్ రెడ్డి గారు రిసోర్సు పర్సన్ […]

Continue Reading

ఇష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్తు..MLA జొన్నలగడ్డ పద్మావతి.

ఇష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్తు..MLA జొన్నలగడ్డ పద్మావతి. నార్పల మండల కేంద్రంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో నాణ్యమైన భోజనం పెట్టలేదని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి సమాచారం అందిన వెంటనే ఇవాళ రాత్రి 10:00 గంటలకు ఆకస్మిక తనిఖీ చేశారు. ? నాణ్యత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే తస్మాత్ జాగ్రత్త అని అధికారులకు హెచ్చరించారు. ? నిత్యావసర సరుకుల్లో కచ్చితంగా నాణ్యత పాటించాలని చెప్పారు. ? పిల్లలు మాట్లాడుతూ మేడం నీటి సమస్య తీవ్రంగా ఉందని […]

Continue Reading

1300 పైచిలుకు ప్రైవేట్ కాలేజీలు నేమ్ బోర్డ్స్ ను 10రోజుల్లో మార్చాలి

ఆదిమూలపు సురేష్, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి కామెంట్స్….* రాష్ట్రంలో 3, 216 ఇంటర్మీడియట్ కాలేజీలు ఉన్నాయి వీటిలో 80శాతం కాలేజీలు ప్రైవేటువే అక్రమంగా కోర్సులు నిర్వహిస్తున్న కార్పొరేట్ కాలేజీలపై అధికారుల దాడులు కొనసాగుతాయి నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న 699 కాలేజీలకు నోటీసులు జారీ చేసాం 1300 పైచిలుకు ప్రైవేట్ కాలేజీలు నేమ్ బోర్డ్స్ ను 10రోజుల్లో మార్చాలి కాలేజి బోర్డ్ లు మార్చకుంటే భారీగా ఫైన్స్ వేస్తాం కాలేజి బోర్డ్స్ పై కాలేజి పేరు… ఇంటర్ […]

Continue Reading

పరీక్షలు రాసే అభ్యర్థుల సౌకర్యార్థం ఆర్టీసీ నెల్లూరు రీజియన్ 97 ప్రత్యేక బస్సులు సిద్ధం

నెల్లూరు : పంచాయతీ కార్యదర్శి ఇతర పరీక్షలు రాసే అభ్యర్థుల సౌకర్యార్థం కోసం ఆర్టీసీ నెల్లూరు రీజియన్ 97 ప్రత్యేక బస్సులను సిద్ధం చేసింది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి జరిగే ఈ పరీక్షల కోసం జిల్లా వ్యాప్తంగా 93 వేల మంది అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. మొత్తం పరీక్షలన్నీ జిల్లా కేంద్రమైన నెల్లూరు లోనే జరుగుతాయి. దీంతో మారుమూల ప్రాంతాలకు చెందిన వారు పరీక్ష కేంద్రాలకు వచ్చేందుకు ఇబ్బందులు పడకుండా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్టీసీ […]

Continue Reading

ఓపెన్ స్కూల్ పదవ తరగతి, ఇంటర్ మీడియట్ దరఖాస్తులకు ఆహ్వానం

ఓపెన్ స్కూల్ పదవ తరగతి, ఇంటర్ మీడియట్ దరఖాస్తులకు ఆహ్వానం. ఆగస్టు 31వ తేదీ వరకు అవకాశం .కోఆర్డినేటర్ ఎల్ సి రమణారెడ్డి నెల్లూరు .ఏ బి సి టీవీ ప్రతినిధి. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ద్వారా పదవ తరగతి ఇంటర్మీడియట్ చదువుటకు ఉత్సాహంగా యువతీయువకులకు ఈ నెల 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకొనుటకు అవకాశం ఉన్నట్లు ఆంధ్ర ప్రదేశ్ ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ ఎల్ సి రమణా రెడ్డి పేర్కొన్నారు. దర్గామిట్ట ప్రాంతంలో ఉన్న […]

Continue Reading

యు.ఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు కృష్ణాష్టమి

నెల్లూరు నగరంలో రామచంద్రపురంలోని యు.ఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు కృష్ణా గోపికల వేషధారణలో సాంస్కృతిక సంప్రదాయం పట్ల అందరికీ గుర్తుండే విధంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ నారాయణరెడ్డి మాట్లాడుతూ కృష్ణాష్టమి వేడుకలను ఈ సంవత్సరం తల్లిదండ్రుల సమక్షంలో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు వేషధారణలో ఉన్న విద్యార్థులకు బహుమతులను అందజేసి ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో యు […]

Continue Reading

అత్యున్నత స్థాయి ఐ సి ఎస్ విద్యా బోధనలో శ్రీ సింహపురి విద్యాసంస్థ

అత్యున్నత స్థాయి విద్యా బోధన శ్రీ సింహపురి విద్యాసంస్థల లక్ష్యం. నేటి పరిణామాల దృష్ట్యా ఐ సి ఎస్ ఈ పై అవగాహన అవసరం. నెల్లూరు .ఏ బి సి న్యూస్. అత్యున్నత స్థాయి విద్యా బోధన శ్రీ సింహపురి విద్యాసంస్థల లక్ష్యమని ఆ సంస్థల కరస్పాండెంట్ వై. మోహన్ రాజు పేర్కొన్నారు. స్థానిక పొదలకూరు రోడ్డు ప్రాంతంలోనున్న శ్రీ సింహపురి డే స్కూల్ లో ఏ బి సి టీవీ ఛానల్ ప్రతినిధి ఇంటర్వ్యూ నిర్వహించింది. […]

Continue Reading

ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయి లక్ష్యాలు కలిగేలా అకడమిక్ ఇస్లామిక్ స్టాండర్డ్స్ తో ఏ ఎం ఎస్ లో బోధన

ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయి లక్ష్యాలు కలిగేలా ఏ ఎం ఎస్ లో బోధన. అకాడమిక్…. ఇస్లామిక్ బోధన పై ఏ, ఎం ఎస్ లో ప్రత్యేక శ్రద్ధ. విద్యార్థులకు నైతిక విలువలు పై అవగాహన. నెల్లూరు.ఏ బి సి న్యూస్ ప్రతినిధి. ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయి లక్ష్యాలు కలిగి విద్యను అభ్యసించే ఎలా ఏ ఎమ్ ఎస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు బోధన ఉంటుందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు సౌకతరసుల్తానా పేర్కొన్నారు. స్థానిక పొదలకూరు […]

Continue Reading