అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా..గో “దారి” తీరంలో…. విచ్చల “విడిది” కేంద్రాలు.

గో “దారి” తీరంలో…. విచ్చల “విడిది” కేంద్రాలు. ఔషధ మొక్కలు పెంపకానికి అనుమతులు నిర్వహిస్తున్నది మాత్రం రిసార్టులు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా… ఆన్‌లైన్‌లోనే బుకింగ్‌లు అధికారుల పర్యవేక్షణ కరవు రాజమండ్రి (ఉదయ అక్షరం) బ్యూరో: జిల్లాలో రిసార్టులు ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్నాయి. నిత్యం పని ఒత్తిడికి లోనయ్యే వారు వారాంతాల్లో ఇక్కడ సేద తీరేందుకు వస్తుంటారు. అయితే, నిబంధనల ప్రకారం నిర్వాహకులు కుటుంబాలతో వచ్చే వారికి మాత్రమే అనుమతి ఇవ్వాలి. కాగా లాభార్జనే ధ్యేయంగా రిసార్టుల నిర్వాహకులు నిబంధనలను పట్టించుకోకుండా చదువు […]

Continue Reading

ప్రమాదం జరిగిన రెండో రోజే బోటును గుర్తించిన వెంకటశివ సంచలన వ్యాఖ్యలు

బోటును గుర్తించిన వెంకటశివ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రమాదం జరిగిన రెండో రోజే బోటును గుర్తించామని, రన్నింగ్ పంటు, రోప్ ఇస్తే 2గంటల్లో బోటు తీస్తానని చెప్పానన్నారు. బోటు బయటకు తీయడం అధికారులకు ఇష్టం లేదని, పర్యాటక అధికారులు, బోటు యజమానులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. బోటును గుర్తించడానికి ఉత్తరాఖండ్‌ నిపుణులు అవసరం లేదని కొట్టిపారేశారు. వాళ్లు తీసుకొచ్చిన కెమెరాలు సరిగా పనిచేయడం లేదని వెంకటశివ చెప్పారు. నదుల్లో చిక్కుకున్న బోట్లను బయటకు తీయడంలో వెంకటశివ ఎక్స్‌పర్ట్‌ […]

Continue Reading

గోదావ‌రి ప్ర‌మాదం: లాంచీ జాడ దొరికింది… ఎక్క‌డ ఉందంటే

తూర్పు గోదావ‌రి జిల్లా పాపికొండ టూర్ సంద‌ర్భంగా గోదావ‌రి న‌దిలో మునిగిన లాంచీ జాడ దొరికింద‌ట‌.. దాదాపుగా 315 అడుగుల లోతులో ఈ లాంచీ మునిగిపోయింద‌ని ఎన్ డీ ఆర్ ఎఫ్ బృందాలు తెలిపాయ‌ట‌. పాపికొండ‌ల‌కు విహార‌యాత్ర‌కు వెళుతున్న లాంచీ మునిగి విషాద సంఘటన చోటు చేసుకున్న విష‌యం తెలిసిందే. 50 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బందితో వెళుతున్న రాయల్ వశిష్ఠ ప్రైవేటు బోటు గోదావరిలో మునిగిపోయింది. లాంచీ మునిగిన స‌మ‌యంలో కొంద‌రు తూటుగుంట గ్రామస్థులు […]

Continue Reading

గోదావరి వరద ఉధృతి

గోదావరి వరద ఉధృతి భద్రాచలం వద్ద తగ్గుముఖంపట్టగా ధవళేశ్వరం వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది. మంగళవారం రాత్రి వరకు ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక అమలులోనే ఉంది. ఉధృతి తగ్గకపోవడంతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 175 గేట్లను ఎత్తివేశారు. సముద్రంలోకి బ్యారేజీ నుంచి 10.34 లక్షల క్యూసెక్కుల నీటిని విడదల చేస్తున్నారు. దీంతో కోనసీమలోని లంక గ్రామాలు జలదిగ్భందంలోనే కొనసాగుతున్నాయి. అయినవిల్లి, ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు, మామిడికుదురు మండలాల్లోని లంక గ్రామాల ప్రజలు వరద నీటితో […]

Continue Reading

దేశమంతా ఒకే విద్యావిధానం అవసరం

దేశమంతా ఒకే విద్యావిధానం కోసం చట్ట సవరణ చేసి పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశ పెట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఏపీ బార్‌ కౌన్సిల్‌ సభ్యులు ముప్పాళ్ళ సుబ్బారావు అన్నారు. భారతీయ విద్యార్థి రిజర్వేషన్‌ సమితి రాష్ట్ర అధ్యక్షులు కందికొండ రమేష్‌ ఆధ్వర్యంలో శనివారం రాజమహేంద్రవరం ప్రకాశంనగర్‌ ధర్మంచర కమ్యూనిటీ హాలులో ‘విద్యా, వైద్యం’ అంశంపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. హ్యుమన్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ కౌన్సిల్‌ చైల్డ్‌ రైట్స్‌ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ధర్నాలకోట వెంకటేశ్వరరావు అధ్యక్షత […]

Continue Reading