టిటిడి నూత‌న ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణస్వీకారం

టిటిడి నూత‌న ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణస్వీకారం       నూత‌నంగా ఏర్పడిన టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లిలో ముగ్గురు సభ్యులు తిరుమల శ్రీ‌వారి ఆలయంలో శనివారం ఉద‌యం ప్రమాణ స్వీకారం చేశారు.        ఇందులో భాగంగా తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ‌ (తుడా)ఛైర్మ‌న్ మ‌రియు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శ్రీవారి ఆలయంలో టిటిడి ట్రస్ట్ బోర్డు ఎక్స్-అఫిషియో సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు.        తరువాత […]

Continue Reading

నెల్లూరు నగరంలోని దర్గామిట్ట నందు గల బారాషాహిద్ దర్గాలో రొట్టెల పండుగ

నెల్లూరు నగరంలోని దర్గామిట్ట నందు గల బారాషాహిద్ దర్గాలో రొట్టెల పండుగ సందర్భంగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్ గారు, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి గారు, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కలిసి పర్యవేక్షించి, రాష్ట్ర ప్రజలు, రాష్ట్రం సుభిక్షంగా వుండాలని స్వర్ణాల చెరువులో రొట్టెలు పట్టారు. అనంతరం పోలీసు కమాండ్ కంట్రోల్ రూమ్ ను పరిశీలించి, పండుగకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు […]

Continue Reading

10 నుంచి రొట్టెల పండుగ, 11న గంధం మహోత్సవం .

10 నుంచి రొట్టెల పండుగ 11న గంధం మహోత్సవం 10 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా రాష్ట్ర పండుగ హోదా కల్పించిన నేపథ్యంలో అట్టహాసంగా ఏర్పాట్లు 14న ముగియనున్న ఉత్సవం నెల్లూరు : నెల్లూరు నగరంలోని ప్రసిద్ధ బారా షాహిద్‌ దర్గాలో ఈనెల 10వ తేదీ నుంచి 14వరకు రొట్టెల పండుగ జరుగనుంది. రాష్ట్ర పండుగ హోదా కలి్పంచిన నేపథ్యంలో అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 10న షహదాత్‌తో ప్రారంభమయ్యే రొట్టెల పండుగ 14న ముగియనుంది. […]

Continue Reading

బారాషహీద్‌ దర్గా టెండర్ల వ్యవహారంలోనే అక్రమాలు

నెల్లూరు జిల్లాలోని బారాషహీద్‌ దర్గా అంటే తెలియని వారెవ్వరూ ఉండరు. రొట్టెల పండుగ జరిగే దర్గాయే ఇది. ఏటా మొహరం పండుగ తర్వాత మూడు రోజులపాటు రొట్టెల పండుగ జరుగుతుంది. ఇందుకోసం దర్గా ఆవరణలో షాపు అద్దెలు, పలు రకాల వస్తువుల అమ్మకాలు, హుండీల నిర్వహణకు ఈ-టెండర్లు పిలుస్తారు. అందులో ఎవరు హెచ్చు టెండర్‌ వేస్తే వారికే కాంట్రాక్ట్‌ దక్కుతుంది. రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలతోపాటు హిందువులూ వెళ్లే బారాషహీద్‌ దర్గా ఉత్సవాలకు ఖరారైన టెండర్లను బలవంతంగా రద్దు […]

Continue Reading

వినాయక పర్వదిన శుభాకాంక్షలతో సుజన సాహితీ సాంస్కృతిక వేదిక.. దగ్గుబాటి రాధాకృష్ణ

నెల్లూరు నగరంలోని టౌన్ హాల్ నందు వినాయక పర్వదిన శుభాకాంక్షలతో సుజన సాహితీ సాంస్కృతిక వేదిక వారి ఆధ్వర్యంలో గీతాలాపన పోటీలను నిర్వహించారు ఇందులో గాయనీ గాయకులు చిన్నారులు పాల్గొన్నారు సుజన సాహితీ సాంస్కృతిక వేదిక అధ్యక్షులు దగ్గుబాటి రాధాకృష్ణ మాట్లాడుతూ సంస్కృతి సంప్రదాయాలను స్మరించుకుంటూ కార్యక్రమము ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు కార్యక్రమంలో పాల్గొన్న గాయకులకు చిన్నారులకు అతిథులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులు పాల్గొని పోటీలలో గెలుపొందిన వారికి ప్రధమ […]

Continue Reading

బారాషాహీద్ దర్గాలో రొట్టెల పండుగ

బారాషాహీద్ దర్గాలో రొట్టెల పండుగ ఏర్పాట్లను పరిశీలించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, వై.సి.పి. జిల్లా యువజన విభాగ అధ్యక్షుడు రూప్ కుమార్ యాదవ్. ? గతంలో ఎన్నడూ లేని విధంగా పారదర్శకంగా రొట్టెల పండుగ పనులను చేస్తున్నాం. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. ? సెప్టెంబర్ 9 నుంచి 13 వరకు రొట్టెల పండుగను అధికారికంగా నిర్వహిస్తున్నాం. వై.సి.పి. జిల్లా యువజన విభాగ అధ్యక్షుడు […]

Continue Reading

తిరుమలలో గెలిచేది ధర్మారెడ్డా…ప్రైవేట్‌ పిఆర్‌వోలా.

తిరుమలలో ప్రైవేట్‌ పిఆర్‌ఓల రూపంలో తిష్టవేసిన దళారులను కొండ దించడం కోసం స్పెషల్‌ ఆఫీసర్‌ ధర్మారెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే 13 మంది పిఆర్‌ఓలను అదుపులోకి తీసుకున్న విజిలెన్స్‌ అధికారులు…వారి బాగోతాలను బయటకు తీస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. పట్టుబడిన వారిలో ఎందరిని పోలీసులకు అప్పగిస్తారు, ఒత్తిళ్ల వల్ల ఎందరిని వదిలేస్తారు అనేది వేరే సంగతిగానీ….తిరుమలలో ప్రైవేట్‌ పిఆర్‌ఓల వ్యవహారం గురించి తెలిస్తే విస్తపోవాల్సిదే. దళారులకు రాజపోషకులు అధికారులే…తిరుమలలో ప్రైవేట్‌ పిఆర్‌ఓల వ్యవస్థ వేళ్లూనుకుంది. దీన్ని తొలగించడం అంత తేలికైన పనిగా […]

Continue Reading

29న క్రీస్తు సంఘం బైబిల్ స్కూల్ ప్రారంభం

29న క్రీస్తు సంఘం బైబిల్ స్కూల్ ప్రారంభం. నెల్లూరు .ఏ బి సి టీవీ ప్రతినిధి. ఈనెల 29వ తేదీ గురువారం క్రీస్తు సంఘం బైబిల్ స్కూల్లో ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు బాలాజీ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 29వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకు స్థానిక కిసాన్ నగర్ ప్రాంతంలోని మాధవ నగర్ లో క్రీస్తు సంఘం బైబిల్ ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ప్రారంభం రోజునే ఉదయం 10 గంటలనుండి సాయంత్రం 4 […]

Continue Reading

శ్రీశైల దేవస్థానం ఆలయ ఈవో గా బాధ్యతలు చేపట్టిన రామారావు.

శ్రీశైల దేవస్థానం ఆలయ ఈవో గా కె.ఎస్.రామారావు బాధ్యతల స్వీకరణ. గతంలో ఆలయ ఈవో గా పనిచేస్తున్న శ్రీరామచంద్ర మూర్తిని సోమవారం ప్రభుత్వం బదిలీ చేసిన సంగతి విదితమే. ఆయన స్థానంలో రంపచోడవరం స్పెషల్ డిప్యూటీ కలెక్టరు గా పనిచేస్తున్న రామారావును డిప్యుటేషన్ పై ఏడాది పాటు విధులు నిర్వహించేందుకు శ్రీశైలం పరిపాలన అధికారి గా ప్రభుత్వం నియమించింది. ఇందుకు సంబంధించి జీవో ఆర్టి నెంబర్ 18 85 ను జారీ చేసింది. ఈ జీవో జారీ […]

Continue Reading

గుజరాత్‌లోని మహిసాగర్ జిల్లా పళ్ల గ్రామంలో 200 ఏళ్ల క్రితం నాటి పురాతన ఆలయం ఉంది

ఆలయంలో అర్ధరాత్రి 1 30 గంటల సమయంలో శబ్దాలు కావడంతో దొంగలు పడ్డారేమో అనే అనుమానంతో గ్రామానికి చెందిన కొంత మంది యువకులు అక్కడికి చేరుకున్నారు దొంగలను ఎలా అయినా పట్టుకోవాలని చడీచప్పుడూ కాకుండా టార్చ్‌లైట్లు వేసుకుని ఆలయాన్ని జల్లెడ పట్టారు పళ్ల గ్రామస్థులే కాకుండా చుట్టు పక్కల గ్రామాలకు చెందిన ప్రజలంతా ఆలయం వద్దకు చేరుకున్నారు గ్రిల్స్ లోపల అమ్మవారి గర్భగుడిలో ఉన్న మొసలికి పూజలు చేయడం మొదలుపెట్టారు కుంకుమ జల్లుతూ దండాలు పెట్టారు ఆదివారం […]

Continue Reading