కావలి డి యస్ పి ప్రసాద్ గారి ఆద్వర్యంలో కార్డాన్ సెర్చ్ నిర్వహణ

నెల్లూరు జిల్లా ():- డి యస్ పి ప్రసాద్ గారి ఆద్వర్యంలో కార్డాన్ సెర్చ్ నిర్వహణ . కావలిలోని బాలక్రిష్ణారెడ్డి నగర్లో 27-11-2019 తెల్లవారుజామున డి ఎస్ పి ప్రసాద్ గారి ఆద్వర్యంలో పోలిస్ కార్డాన్ సెర్చ్ నిర్వహించారు .కార్డాన్ ఆడేవారిని అక్కడ అనుమానిత వ్యక్తులను వారికి సంబంధిచిన వాహనాలను అదుపులోకితీసుకున్నారు . 35 టూవీలర్లును , 2 ఆటోలను స్వాదీనం చేసుకున్నారు . ఈ కార్డాన్ సెర్చ్ డి ఎస్ పి ప్రసాద్ గారు, 4 […]

Continue Reading

డివైడర్ను ఢీకొని ఇద్దరు మృతి.

నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ ఫ్లై ఓవర్ పై బైకు అదుపు తప్పి డివైడర్ను ఢీకొని ఇద్దరు మృతి.భారీగా స్తంభించిన ట్రాఫిక్

Continue Reading

భార్య మరొకరితో సన్నిహితంగా మెలుగుతోందని..

భార్య మరొకరితో సన్నిహితంగా మెలుగుతోందనే అవమానంతో భర్త ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన సంతపేట మెట్లరేవులో గురువారం రాత్రి చోటు చేసుకుంది. సంతపేట పోలీసుల సమాచారం మేరకు.. మెట్లరేవుకు చెందిన శివకుమార్‌ (34) ఇనుప సామాన్ల విక్రయ వ్యాపారి. ఆయనకు సుమారు 12 ఏళ్ల క్రితం వెంకటగిరి మండలానికి చెందిన ఓ మహిళతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. కొంత కాలం వీరి కాపురం సజావుగా సాగింది. ఆర్నెల్ల క్రితం శివకుమార్‌ అనారోగ్యానికి గురై ఇంటికే పరిమితమయ్యారు. […]

Continue Reading

పోలీసు స్టేషన్‌కు సమీపంలోనే దారుణ హత్య

హైదరాబాద్‌ పోలీసు స్టేషన్‌కు సమీపంలోనే దారుణ హత్య బయటపడిన పేగులను చొక్కాలో దోపుకుని బాధితుడు రోడ్డుపై పరుగులు తీయడం అలా పరిగెత్తి పరిగెత్తి పోలీసు స్టేషన్‌కే వచ్చి కుప్పకూలడం ఇలాంటివన్నీ మనం సినిమాల్లో చూసుంటాం అయితే బుధవారం హైదరాబాద్‌లోని పంజగుట్టలో జనం అంతా చూస్తుండగా జరిగిన ఈ దృశ్యం కలకలం రేపింది పంజగుట్ట ప్రధాన రహదారిపై ఉన్న బడీ మజ్దిద్‌లో నివాసం ఉండే మహ్మద్‌ అన్వర్‌ (32) నాగార్జున హిల్స్‌లోని పంజాబ్‌ పహాడ్‌ వద్ద నివాసం ఉండే […]

Continue Reading

నిందితుడి కుటుంబానికి గ్రామ బహిష్కరణ

తెలుగు రాష్ట్రాల్లో వరుస అత్యాచార ఘటనలతో ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. అత్యాచారాల వల్ల బాధితులే కాదు నిందితుల కుటుంబాలు కూడా ఇబ్బందులు పడుతున్నాయి నెల రోజుల క్రితం ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడి భార్య బిడ్డలను గ్రామం నుంచి వెలి వేసిన సంఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది జిల్లాలోని ఓ గ్రామంలో ఆరేళ్ల బాలికపై ఓ వ్యక్తి గత నెలలో అత్యాచారానికి పాల్పడ్డాడు భార్యా పిల్లలతో కలిసి జీవిస్తున్న ఓ కామాంధుడు తమ ఇంటికి ఎదురుగా […]

Continue Reading

సైకోగా మారిన లిఫ్టు మెకానిక్‌గా పనిచేసే శ్రీనివాస్‌రెడ్డి

మహిళను వేదించినందుకు గతంలో దేహశుద్ధి చేసిన గ్రామస్థులు లిఫ్టు మెకానిక్‌గా పనిచేసే శ్రీనివాస్‌రెడ్డి 2016లో పనిపై కర్నూలు వెళ్లాడు తనతోపాటు పనిచేసిన మరో నలుగురితో కలిసి ఓ వ్యభిచారిణిని గదికి రప్పించుకున్నారు డబ్బుల విషయంలో గొడవ జరగడంతో ఆమెను చంపేసి నీళ్ల ట్యాంకులో పడేసి పారిపోయారు ఆ కేసులో నిందితులు ఐదుగురిని కర్నూలు రెండో పట్టణ పోలీసులు అరెస్ట్‌ చేశారు అప్పట్లో కల్పనను హత్య చేసిన విషయం బహిర్గతం కాకపోవడంతో శ్రీనివాస్‌రెడ్డి అఘాయిత్యాల పరంపర కొనసాగింది. ఈనెల […]

Continue Reading

పోలీసులే షాకయ్యారు

మొదట్లో మంచి ప్రవర్తనతో అందరితోనూ సఖ్యతగా ఉండే బాజీ చెడు స్నేహాలతో ఆకతాయిగా మారిపోయాడు ఎనిమిదేళ్ల వయస్సులో తనను పరామర్శించడానికి వచ్చిన ఎస్పీ స్థాయి అధికారితో తనకు పోలీస్ కావాలని ఉందని చెప్పడంతో ఆయన ఒంగోలు పోలీస్‌స్టేషన్‌ అధికారిగా ఒకరోజు వ్యవహరించే అవకాశం కల్పించారు అలాంటి వ్యక్తి అత్యాచారం కేసులో ఇరుక్కోవడంతో పోలీసులే షాకయ్యారు తన కొడుకులో కామాంధుడు ఉన్నాడని అతడి తల్లి తెలుసుకోలేకపోయింది ఆదివారం పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం టీవీ ఛానళ్లలో వచ్చేవరకు […]

Continue Reading

హోంగార్డు మృతి

మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు దొడ్డవరప్పాడు(మద్దిపాడు) న్యూస్‌టుడే ఆగి ఉన్న ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న ప్రమాదంలో హోంగార్డు మృతి చెందాడు జాతీయ రహదారిపై దొడ్డవరప్పాడు ప్రధాన కూడలి వద్ద శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది పోలీసుల కథనం మేరకు ఒంగోలు కమ్మపాలేనికి చెందిన ఈశ్వరరావు(35) ఒంగోలులోని ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నారు ఆయన సొంతంగా ఇల్లు కట్టుకొన్నారు శనివారం గృహ ప్రవేశం చేయాల్సి ఉండగా కావాల్సిన సామగ్రి తెచ్చుకునేందుకు ద్విచక్ర వాహనంపై మద్దిపాడు […]

Continue Reading