ఆసియా లో అతి పెద్ద స్క్రీన్ సూళ్లూరుపేట లోని ఈ థియేటర్ లో ఏర్పాటు..హీరో రాంచరణ్ ప్రారంభోత్సవం

ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సూళ్లూరుపేట సమీపం లోని టోల్ గేట్ వద్ద వి సెల్యులాయిడ్ పేరు తో ఓ బ్రహ్మాండమైన థియేటర్ కాంప్లెక్స్ ను నిర్మించారు . ఇక్కడ థియేటర్లు, గేమింగ్ జోన్లు, షాపింగ్ ఇలా అన్నీ కలిపి ఒకే చోట ఉంటాయి . మదరాసు నుండి సూళ్లూరుపేట కు ప్రత్యేక వాహనం లో చేరుకున్న హీరో రాంచరణ్ ఈ థియేటర్ కాంప్లెక్స్ ని ఈనెల 29 న అనగా గురువారం ఉదయం తొమ్మిది […]

Continue Reading

తెలుగు సినిమా చరిత్రలో ‘సైరా’ మరో మైలురాయి

తెలుగు సినిమా చరిత్రలో ‘సైరా’ మరో మైలురాయి కాబోతోంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్యాన్ ఇండియా మూవీ ‘సైరా నరసింహారెడ్డి’ చిత్ర టీజర్‌ను మంగళవారం నాడు విడుదల చేసింది చిత్ర యూనిట్. స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి ఉగ్రరూపం దాల్చారు. హాలీవుడ్ స్థాయిలో టేకింగ్‌తో అబ్బురపరిచే యాక్షన్ ఎపిసోడ్స్‌తో చరిత్ర నిలిచిపోయే చిత్రంగా ‘సైరా’ టీజర్‌ను కట్ చేశారు. 1. 47 నిమిషాల నిడివితో ఉన్న ఈ టీజర్‌‌కు పవర్ స్టార్ […]

Continue Reading

రజినీకాంత్ సినీ జీవితానికి 44 ఏళ్లు

మనిషి చూడటానికి నల్లగా ఉంటారు. మరీ అంత ఎత్తు కూడా కాదు. బక్కపలచని శరీరం. నిజం చెప్పాలంటే హీరోకి ఉండాల్సిన భౌతిక లక్షణాల్లో ఆయనకున్నవి చాలా తక్కువే. కానీ, ఆయన అలా నడిస్తే చాలు వెండితెర షేక్ అయిపోతుంది. థియేటర్లు విజిల్స్‌తో మారుమోగిపోతాయి. రికార్డులు బద్దలైపోతాయి. ఈపాటికే అర్థమై ఉంటుంది ఆయనెవరో..!! ది వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్  రజినీకాంత్ పేరుకి ఆయన తమిళ హీరోనే అయినా ఆయనకు సౌతిండియా మొత్తం భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ […]

Continue Reading

చిత్రం ‘రణరంగం’

యంగ్ హీరో శర్వానంద్ గ్యాంగ్ స్టర్‌గా నటించిన చిత్రం ‘రణరంగం’. కళ్యాణి ప్రియదర్శన్, కాజల్ అగర్వాల్ హీరోయిన్లు. సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కథ విశాఖపట్నంలోని పాతపోస్టాఫీసు ఏరియాకు చెందిన దేవ (శర్వానంద్) తన ముగ్గురు స్నేహితులతో (రాజా చెంబోలు, ఆదర్శ్ బాలకృష్ణ, సుదర్శన్) కలిసి బ్లాక్‌లో సినిమా టికెట్లు అమ్ముకుంటూ డబ్బులు సంపాదిస్తుంటారు. ఎన్టీఆర్ […]

Continue Reading

బిగ్ బాస్ ఓటింగ్.. ఈవారం ఐదుగురు ఓటు ఇలా!

బిగ్ బాస్ సీజన్ 3‌లో మూడో వారం ఎలిమినేషన్ ప్రక్రియ షురూ ఈవారం ఎలిమినేషన్‌లో మొత్తం ఐదుగురు రెండు ప్రక్రియల్లో ఓటింగ్ హాట్ స్టార్, మిస్డ్ కాల్ ద్వారా మీకు ఇష్టమైన కంటెస్టెంట్‌కు ఓటు వేయొచ్చు బిగ్ బాస్ సీజన్ 3‌లో అసలు మజా మొదలైంది. ఎలిమినేషన్ ప్రక్రియ షురూ కాగా.. తొలివారంలోనే హేమ ఇంటి ముఖం పట్టగా.. మూడో వారం ఎలిమినేషన్‌‌లో ఐదుగురు నామినేట్ అయ్యా రు. మూడోవారం ఎలిమినేషన్‌‌కి నామినేట్ అయిన వారిలో తమన్నా, […]

Continue Reading

మన్మథుడు 2 కొత్త పోస్టర్‌ అదుర్స్‌

అక్కినేని నాగార్జున ప్రస్తుతం రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో ‘మన్మథుడు 2’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రోమోస్‌ ఆసక్తికరంగా ఉండడంతో ఈ సినిమా పై మంచి బజ్‌ నెలకొంది. ఈ సినిమాలో నాగ్‌ వయసు మళ్ళిన బ్రహ్మచారి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే తన లైఫ్‌ లో అమ్మ… అక్క చెల్లెళ్ళ సందడి ఫుల్లుగా ఉంటుంది. తాగా ఈ సినిమా నుండి ఒక కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ఒక వైపు తన […]

Continue Reading

సోనాక్షిపై యుపి పోలీసులు ఛీటింగ్‌ కేసు

బాలీవుడ్‌ భామ, మాజీ ఎంపి శతృఘ్నసిన్హా కుమార్తె సోనాక్షి సిన్హాపై యుపి పోలీసులు ఛీటింగ్‌ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే సోనాక్షి సిన్హా 2018లో స్జేజి ప్రదర్శన ఇచ్చేందుకు రూ. 24 లక్షలు తీసుకుని కార్యక్రమానికి రాలేదని నిర్వాహకులు యుపిలోని కట్‌ఘర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సినీనటి సోనాక్షిసిన్హాపై యుపి పోలీసులు ఐపిసి సెక్షన్‌ 420, 406ల కింద కేసు నమోదు చేశారు. ఛీటింగ్‌ కేసు విషయంలో దర్యాప్తు చేసేందుకు యుపి నుంచి వచ్చిన […]

Continue Reading

శ్రీదేవిది హత్యే, కేరళ మాజీ డిజిపి వెల్లడి

వెండితెరపై ఓ వెలుగువెలిగిన అలనాటి తార, అతిలోకసుందరి శ్రీదేవి మరణంపై ఇంకా కుట్ర కోణాలు బయటకు వస్తూనే ఉన్నాయి. ఆమె మరణించి ఏడాది దాటినా ఇంకా సందేహాలు వ్యక్తమవుతూనూ ఉన్నాయి. తాజాగా, శ్రీదేవిది హత్యేనని, ఆమె మరణంలో సహజత్వం ఎక్కడా లేదని కేరళ జైళ్ల శాఖ మాజీ డిజిపి రిషిరాజ్‌ సింగ్‌ మునిగి చనిపోయి ఉండవచ్చు అంటూ ఓ దినపత్రికకు వ్యాసం రాశారు. అందులో అనేక ఆసక్తికర విషయాలు వెల్లడిచేశారు. ఆమె మరణానికి సంబంధించిన విషయాలను ఫోరెన్సిక్‌ […]

Continue Reading

నిను వీడని నీడను నేనే సక్సెస్‌మీట్‌

సందీప్‌ కిషన్‌ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం నిను వీడని నీడను నేనే.. అన్యాసింగ్‌ హీరోయిన్‌.. కార్తీక్‌రాజు దర్శకుడు. వెంకటాద్రి టాకీస్‌ ప్రొడక్షన్‌ నెం1, విస్టూడియోస్‌, విస్తా డ్రీమ్‌ మర్చంట్స్‌ పతాకాలపై సినిమా తెరకెక్కింది.. దయాన పన్నె,సందీప్‌కిషన్‌, విజిసుబ్రహ్మణ్యన్‌ నిర్మాతలు.. ఎస్‌ఎస్‌ థమన్‌ సంగీతం అందించారు. ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అనిల్‌సుంకర సమర్పణలో రూపొందిన ఈసినిమా శుక్రవారం విడుదలైంది..మంచి హిట్‌ టాక్‌ సాధించింది. ఈసందర్భంగా యూనిఠ్‌ సక్సెస్‌మీట్‌ నిర్వహించింది.. సందీప్‌ కిషన్‌ మాట్లాడుతూ, ఎంతోనమ్మి మేం ఈచిత్రాన్ని రూపొందించటం […]

Continue Reading

కేఏ పాల్‌ బయోపిక్‌ హీరోగా కామెడీ స్టార్‌

ప్రస్తుతం సౌత్‌ నార్త్‌ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలలో బయోపిక్‌ల సీజన్‌ నడుస్తోంది. అద్భుత విజయాలు సాధించిన ఎంతో మంది జీవితాలతో పాటు విచిత్ర వ్యక్తితాలు వింత ప్రవర్తనలు కలిగిన వ్యక్తుల కథలను కూడా వెండితెర మీద ఆవిష్కరించేందుకు రెడీ అవుతున్నారు దర్శక నిర్మాతలు. తాజాగా ఈ లిస్ట్‌లోకి మరో వ్యక్తి వచ్చి చేరాడు 2019 ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో అందరికీ నవ్వులు పంచిన కేఏ పాల్‌ జీవితం ఆధారంగా సినిమా రూపొందనుందట ఓ కొత్త దర్శకుడు […]

Continue Reading