లైసెన్స్ లేకుంటే జైలుకే : సీఎం జగన్ సంచలన నిర్ణయం

లైసెన్స్ లేకుంటే జైలుకే : సీఎం జగన్ సంచలన నిర్ణయం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ట్రాఫిక్ రూల్ తీసుకొచ్చింది. ఇకపై లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడితే నేరుగా జైలుకి పంపిస్తారు. ఇప్పటివరకు భారీ జరిమానాలతో సరిపెట్టుకున్న రవాణాశాఖ ఇకపై రూల్స్‌ను కఠినతరం చేయనుంది. 2019లో రాష్ట్రవ్యాప్తంగా 88వేల 872 మంది డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి నడుపుతూ పోలీసుల తనిఖీల్లో పట్టుబడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే రోడ్డు భద్రతపై ఏర్పాటైన సుప్రీంకోర్టు […]

Continue Reading

జగమెరిగిన రాజ్యంలో జగన్ రెడ్లు 212 పదవులు..సామాజిక న్యాయం అంటే ఇదేనా…?

దేశంలోని రాజకీయులంతా అలౌకిక ఆనందంలో మునిగి తేలే లౌకికవాదులే.! అయితే వచ్చిన చిక్కల్లా… అధికారంలో ఉన్నప్పుడు ఆ,యా కులాలలకు మాత్రం పెద్ద పీఠ వేస్తాయి. ప్రతిపక్ష నాయకులు దుయ్యబడతారు. సీన్ రివర్స్ అయిన తరువాత మళ్ళీ ‘కుల పంచాయతీ’ మొదలు. చూస్తున్న ప్రజలు మాత్రం ‘వెర్రి చూపులు’ చూస్తూ ఐదేళ్లు గడపటమే.! నీతులు చెప్పే వారంతా… అధికారంలోకి రాగానే ‘అవినీతి రాగాలు’ను అద్భుతంగా పలికించే వారే. రాని నృత్యాలుకు ‘భంగిమలు’ తొడిగి అవార్డుల కోసం అర్రులు జాసే […]

Continue Reading

బీసీజీ కమిటీ నివేదికలోని ప్రధానాంశాలు: వికేంద్రీకరణకే ఓటేసిన బీసీజీ

బీసీజీ కమిటీ నివేదికలోని ప్రధానాంశాలు: వికేంద్రీకరణకే ఓటేసిన బీసీజీ ఉత్తరాంధ్ర, రాయలసీమల వెనుకుబాటును మరోసారి గణాంకాల సహా వివరించిన బీసీజీ రాష్ట్రంలో అభివృద్ధి అసమతుల్యానికి కారణం ప్రధానంగా నీరేనని స్పష్టం చేసిన బీసీజీ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, గోదావరి – పెన్నాబేసిన్ల అనుసంధానం అవసరాన్ని నొక్కిచెప్పిన బీసీజీ ఎకనామిక్స్‌ పరిభాషలో ఈ సాగునీటి ప్రాజెక్టులమీద ఖర్చు చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్తూ ఆపర్ట్యూనిటీ కాస్ట్‌గా దీన్ని పేర్కొన్న బీసీజీ అంటే రాజధాని ఎక్కడున్నా దానిమీద పెట్టే లక్ష కోట్ల […]

Continue Reading

పాపం కదా!జీతాలు తక్కువ వస్తుంటాయి అని మీరు ఇచ్చే 20/30 రూ. గ్సాస్ ఏజెన్సీ కి లక్షల్లో బ్లాక్ మనీ

మీరు గ్యాస్ డెలివరి బాయ్ కి 20/30 రూ. ఇస్తున్నారా?⛽ గ్యాస్ డెలివరి కి మీరు ఇచ్చే అమౌంట్=662.50 ఇందులో 630.95 గ్యాస్ బిల్ + 31.55 డెలివరి చార్జెస్=662.50 అంటే మనం మన ఇంటికి డెలివరి చేసేందుకు కూడా బిల్ పే చేస్తున్నాం. మీరు 20/30 రూ.డెలివరి బాయ్స్ కి ఇవ్వడం ద్వారా గ్యాస్ ఏజెన్సీలే లక్షల్లో బ్లాక్ మనీ దండుకుంటున్నాయి. ఎలా? మీరు ఎలాగు 20/30 రూ. ఇస్తున్నారు కాబట్టి ఆటో ఖర్చు,డీజిల్ ఖర్చు,డెలివరి […]

Continue Reading

పోలీసులు ఉచిత రైడ్ స్కీమ్‌ను ప్రారంభించారు

పోలీసులు ఉచిత రైడ్ స్కీమ్‌ను ప్రారంభించారు, ఇక్కడ రాత్రి 10 నుంచి 6 గంటల మధ్య రాత్రి ఒంటరిగా ఇంటికి వెళ్ళటానికి వాహనం దొరకని మహిళలు పోలీసు హెల్ప్‌లైన్ నంబర్లకు (1091 మరియు 7837018555) కాల్ చేసి వాహనం కోసం అభ్యర్థించవచ్చు. వారు 24×7 పని చేస్తారు. కంట్రోల్ రూమ్ వాహనం లేదా సమీపంలోని పిసిఆర్ వాహనం / ఎస్‌హెచ్‌ఓ వాహనం వచ్చి ఆమెను సురక్షితంగా ఆమె గమ్యస్థానానికి వస్తాయి. ఇది ఉచితం. మీకు తెలిసిన ప్రతి […]

Continue Reading

గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థకు బలమైన సమాచార సాంకేతిక వ్యవస్థను అందించండి

అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థకు బలమైన సమాచార సాంకేతిక వ్యవస్థను అందించండి: ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ కమ్యూనికేషన్ల శాఖ సమీక్షా సమావేశంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ గ్రామ, వార్డు సెక్రటేరియట్‌లు, వాలంటీర్ల వ్యవస్థ అనేది చాలా ముఖ్యం: సీఎం ఈ వ్యవస్థ సక్రమంగా పనిచేయగలిగితే అవినీతి తగ్గుతుంది: సీఎం గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థలో సమాచార సాంకేతిక వ్యవస్థ అత్యంత బలంగా ఉండాలి: సీఎం రేషన్‌ కార్డు, పెన్షన్‌కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, ఫీజు రియింబర్స్‌ […]

Continue Reading

ఇందిరా ప్రియదర్శిని గాంధీ భారత దేశపుమొట్టమొదటి మరియు ఏకైక మహిళా ప్రధానమంత్రి.

ఇందిరా గాంధీ భారత ప్రధానమంత్రి ఇందిరా ప్రియదర్శిని గాంధీ (Indira Priyadarshini Gandhi) (నవంబర్ 19, 1917 – అక్టోబర్ 31, 1984) భారత దేశపుమొట్టమొదటి మరియు ఏకైక మహిళా ప్రధానమంత్రి. ఇందిరా ప్రియదర్శినీ గాంధీ భారత తొలి ప్రధానమంత్రిజవహర్ లాల్ నెహ్రూ ఏకైక కుమార్తె. జవహర్ లాల్ నెహ్రు కి మొదటి సారి ప్రధాన మంత్రి గా ఉన్నప్పుడు ప్రధానమంత్రికి సెకట్రరీగా జీతం లేకుండా పనిచేసింది. 1964 సంవత్సరములో తండ్రి మరణం తరువాత రాజ్యసభకు రాస్ట్రపతిచేత […]

Continue Reading

ప్లేట్‌లెట్స్‌ పెరగడానికి సూపర్‌ఫుడ్‌!

ప్లేట్‌లెట్స్‌ పెరగడానికి సూపర్‌ఫుడ్‌! ‘రక్తంలో ప్లేట్‌లెట్లు పడిపోయాయ’నే మాట ఇటీవల తరచూ వినిపిస్తోంది. రక్తంలో ముఖ్యభూమిక పోషించే ఈ ప్లేట్‌లెట్లు కణజాలాల మరమ్మతుకు, దెబ్బలు తగిలిన చోట రక్తం గడ్డకట్టడానికి, పుండ్లు త్వరగా మానడానికి తోడ్పడతాయి. ప్లేట్‌లెట్లు పెరగడానికి హెల్తీడైట్‌ చాలా అవసరం. అందుకోసం ఏమేం తినాలో చెబుతున్నారు ముంబయ్‌లోని ‘డైజెస్టివ్‌ హెల్త్‌ ఇనిస్టిట్యూట్‌’కు చెందిన న్యూట్రిషనిస్టులు. * అవేమిటంటే…! బొప్పాయి ఆకుల్లో ఎన్నో ఫ్లేవనాయిడ్స్‌, అల్కాలాయిడ్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కాస్త చేదుగా ఉన్నప్పటికీ […]

Continue Reading

గుణదల హనుమాన్ నగర్ గత ఆరు రోజులుగా జరుగుతున్న గుడ్ మార్నింగ్ విజయవాడ పాదయాత్ర

గుణదల హనుమాన్ నగర్ గత ఆరు రోజులుగా జరుగుతున్న గుడ్ మార్నింగ్ విజయవాడ పాదయాత్ర ఈరోజు ఉదయం హనుమాన్ నగర్ లెనిన్ నగర్ లోని ప్రాంతాలలో సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మల్లాది విష్ణు గారు పర్యటించడం జరిగింది ఈ పర్యటనలో డివిజన్లోని పలు వారి సమస్యలు గౌరవ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారికి దృష్టికి వచ్చాయి వాటిలో ముఖ్యంగా గత పాలకుల నిర్లక్ష్యం వల్ల డ్రైనేజీ వ్యవస్థ రోడ్లు త్రాగునీటి సమస్య అధికంగా ఉన్నాయి రాత్రివేళ […]

Continue Reading

చలికాలంలో చర్మం ఎందుకు పొడిబారుతుందంటే..

సాధారణంగా చలికాలంలో చర్మం పొడిబారుతుంటుంది. దీనికి అనేక కారణాలున్నాయి. మనం వాడే మందులు, రోజువారీ కార్యకలాపాలు, కృత్రిమ ఉత్పత్తుల వాడకం మొదలైనవన్నీ దీనికి ప్రధాన కారణంగా నిలుస్తాయి. చలికాలంలో అన్నింటికీ వేడినీటిని వినియోగిస్తుంటారు. అయితే వేడి నీరు చర్మంలో ఉండే సహజ తేమ, నూనెలను కోల్పోయేలా చేసి, చర్మాన్ని పొడిగా మారుస్తుంది. అందుకే గోరు వెచ్చగా ఉండే నీటితో స్నానం చేయాలి. ఆల్కహాల్ కలిగిన ఉత్పత్తుల వాడకం వలన కూడా చర్మం తన సహజ తేమను కోల్పోయి […]

Continue Reading