నారాయణ కాలేజీలో విద్యార్థులపై అధ్యాపకుల దాడి-కళాశాల ముందు ధర్నా-

నారాయణ కాలేజీలో విద్యార్థులపై అధ్యాపకుల దాడి-కళాశాల ముందు ధర్నా- ఆందోళనకు దిగిన విద్యార్థి సంఘాల నేతలు. -ఏజీఎం ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని డిమేండ్.అనంతపురం లోని నారాయణ కళాశాలలో అధ్యాపకుడిగా అధ్యాపకుల దాడి చేసిన సంఘటన మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. విద్యార్థి సంఘాల నాయకులను లోపల అనుమతించని నారాయణ కళాశాల యాజమాన్యం. మీడియాను కూడా లోపలకు అనుమతించని కళాశాల యాజమాన్యం సిబ్బంది. నారాయణ కళాశాలలో విద్యార్థుల పట్ల అధ్యాపకులు ఎందుకు దాడి చేశారు కారణాలు ఏమిటి. […]

Continue Reading

ఆమంచర్ల గ్రామంలో గ్రామ సచివాలయాన్ని గౌ|| ఇరిగేషన్ మంత్రి ప్రారంభించారు.

నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఆమంచర్ల గ్రామంలో గ్రామ సచివాలయాన్ని గౌ|| ఇరిగేషన్ మంత్రి శ్రీ పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, ఆనం విజయ్ కుమార్ రెడ్డి మరియు జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు గార్లు ప్రారంభించారు. ? ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత గతంలో స్వర్గీయ వై.యస్.రాజశేఖర్ రెడ్డి గారిదైతే, ప్రస్తుతం […]

Continue Reading

యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ పునరుద్ధరణ..జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు

హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ పునరుద్ధరణ * నోడల్ అధికారిగా కదిరి డీఎస్పీ… ఒక సి.ఐ, ఇద్దరు ఎస్ ఐలు, సిబ్బంది పని చేస్తారు * హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు, మహిళలు, బాలికల మిస్సింగ్ కేసుల ఛేదింపునకు కృషి * ఒకవైపు కేసుల ఛేదింపు…మరోవైపు నిఘా, చైతన్య కార్యక్రమాలు — జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు జిల్లాలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ను పునరుద్ధరించామని జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు పేర్కొన్నారు. బుధవారం ఆయన […]

Continue Reading

తిరుమల కొండపైకి నో ఎంట్రీ

తిరుమల: మీసొంత వాహానంలో తిరుమల కొండకు వెళ్లి స్వామివారి దర్శనం చేసుకుందామని బయలు దేరుతున్నారా … మీ వాహనం 2003కి ముందు నాటిదైతే మీ వాహనానాకి తిరుమల కొండపైకి నో ఎంట్రీ…. అదేంటి అంటారా. పర్యావరణ పరిరక్షణలో భాగంగా టీటీడీ మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. 2003కి ముందు తయారైన కాలం చెల్లిన వాహనాలను నిన్నటి నుంచి (ఆగస్టు,26,2019) కొండపైకి అనుమతించటం లేదు. వాటిని అలిపిరి ఘాట్ రోడ్డు మొదటిలోనే నిలిపి చెక్ చేసి విజిలెన్స్ అధికారులు […]

Continue Reading

జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన స్పందనలో 197 ఫిర్యాదులు స్వీకరణ

జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన స్పందనలో 197 ఫిర్యాదులు స్వీకరణ * వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని స్పందన తీరును పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ  జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో 197 పిటీషన్లు స్వీకరించారు. పిటీషనర్లకు సత్వర న్యాయం జరిగేలా జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు చర్యలు తీసుకున్నారు. జిల్లాలోని డీఎస్పీలు, సి.ఐ లు, ఎస్ ఐ లు నిర్వహిస్తున్న స్పందన నిర్వహణ, పిటీషనర్ల పట్ల అధికారుల తీరును గత వారం […]

Continue Reading