శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం పాలవలస

శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం పాలవలస గ్రామంలో ఆలయ ప్రతిష్ట సందర్భంగా నవ యువ సేవ సమితి ఆధ్వర్యంలో భాగవత్గీత లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నవ యువ సేవ సమితి సబ్యడు సివంగి వాసు మాట్లాడుతూ హిందు ధర్మం చాలా గొప్పదని సనాతన ధర్మంలో ప్రతి ఒక్కరూ ఉండాలిని కోరారు ఈ కార్యక్రమంలో పాలవలస గ్రామ పంచాయితీ పెద్దలు గార బాబూరావు దుమ్ము గోవిందా రాజులు మాస్టర్ తో పాటు నవ యువ […]

Continue Reading

లైసెన్స్ లేకుంటే జైలుకే : సీఎం జగన్ సంచలన నిర్ణయం

లైసెన్స్ లేకుంటే జైలుకే : సీఎం జగన్ సంచలన నిర్ణయం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ట్రాఫిక్ రూల్ తీసుకొచ్చింది. ఇకపై లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడితే నేరుగా జైలుకి పంపిస్తారు. ఇప్పటివరకు భారీ జరిమానాలతో సరిపెట్టుకున్న రవాణాశాఖ ఇకపై రూల్స్‌ను కఠినతరం చేయనుంది. 2019లో రాష్ట్రవ్యాప్తంగా 88వేల 872 మంది డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి నడుపుతూ పోలీసుల తనిఖీల్లో పట్టుబడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే రోడ్డు భద్రతపై ఏర్పాటైన సుప్రీంకోర్టు […]

Continue Reading

జగమెరిగిన రాజ్యంలో జగన్ రెడ్లు 212 పదవులు..సామాజిక న్యాయం అంటే ఇదేనా…?

దేశంలోని రాజకీయులంతా అలౌకిక ఆనందంలో మునిగి తేలే లౌకికవాదులే.! అయితే వచ్చిన చిక్కల్లా… అధికారంలో ఉన్నప్పుడు ఆ,యా కులాలలకు మాత్రం పెద్ద పీఠ వేస్తాయి. ప్రతిపక్ష నాయకులు దుయ్యబడతారు. సీన్ రివర్స్ అయిన తరువాత మళ్ళీ ‘కుల పంచాయతీ’ మొదలు. చూస్తున్న ప్రజలు మాత్రం ‘వెర్రి చూపులు’ చూస్తూ ఐదేళ్లు గడపటమే.! నీతులు చెప్పే వారంతా… అధికారంలోకి రాగానే ‘అవినీతి రాగాలు’ను అద్భుతంగా పలికించే వారే. రాని నృత్యాలుకు ‘భంగిమలు’ తొడిగి అవార్డుల కోసం అర్రులు జాసే […]

Continue Reading

బీసీజీ కమిటీ నివేదికలోని ప్రధానాంశాలు: వికేంద్రీకరణకే ఓటేసిన బీసీజీ

బీసీజీ కమిటీ నివేదికలోని ప్రధానాంశాలు: వికేంద్రీకరణకే ఓటేసిన బీసీజీ ఉత్తరాంధ్ర, రాయలసీమల వెనుకుబాటును మరోసారి గణాంకాల సహా వివరించిన బీసీజీ రాష్ట్రంలో అభివృద్ధి అసమతుల్యానికి కారణం ప్రధానంగా నీరేనని స్పష్టం చేసిన బీసీజీ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, గోదావరి – పెన్నాబేసిన్ల అనుసంధానం అవసరాన్ని నొక్కిచెప్పిన బీసీజీ ఎకనామిక్స్‌ పరిభాషలో ఈ సాగునీటి ప్రాజెక్టులమీద ఖర్చు చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్తూ ఆపర్ట్యూనిటీ కాస్ట్‌గా దీన్ని పేర్కొన్న బీసీజీ అంటే రాజధాని ఎక్కడున్నా దానిమీద పెట్టే లక్ష కోట్ల […]

Continue Reading