నారాయణ కాలేజీలో విద్యార్థులపై అధ్యాపకుల దాడి-కళాశాల ముందు ధర్నా-

అనంతపూర్ ఆంధ్రప్రదేశ్ విద్య

నారాయణ కాలేజీలో విద్యార్థులపై అధ్యాపకుల దాడి-కళాశాల ముందు ధర్నా- ఆందోళనకు దిగిన విద్యార్థి సంఘాల నేతలు. -ఏజీఎం ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని డిమేండ్.అనంతపురం లోని నారాయణ కళాశాలలో అధ్యాపకుడిగా అధ్యాపకుల దాడి చేసిన సంఘటన మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. విద్యార్థి సంఘాల నాయకులను లోపల అనుమతించని నారాయణ కళాశాల యాజమాన్యం. మీడియాను కూడా లోపలకు అనుమతించని కళాశాల యాజమాన్యం సిబ్బంది. నారాయణ కళాశాలలో విద్యార్థుల పట్ల అధ్యాపకులు ఎందుకు దాడి చేశారు కారణాలు ఏమిటి. తదితర విషయాలపై తెలుసుకునేందుకు విద్యార్థి సంఘాల నేతలు నాయకులు అడిగినప్పటికీ యాజమాన్య సమాచారం ఇవ్వకపోవడం తో పాటు కళాశాలకు వేయడంతో అక్కడే విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టిన ధర్నా చేశారు. అంతే కాకుండా లోపల ఉన్న సిబ్బందిని కూడా కేసు పెట్టారు. చదువుకునే విద్యార్థులకు సరైన ఆహారం కూడా అందించడం లేదని ఆరోపణలు ఉన్నాయి.కళాశాలలో చదువుకునే విద్యార్థులకు వేల లక్షల రూపాయలు డబ్బులు కట్టించుకుని సరైన వసతులు కల్పించడం లేదని ఆరోపణలు. సుమారు 450 మంది విద్యార్థులు ఉన్నారని. వాళ్లకు సరైన మౌలిక వసతులతో పాటు సరైన ఆహారం. ఇవ్వడం లేదని. వాళ్ళు ఇచ్చే ఆహారంలో లో ఉన్నత ప్రమాణాలు లేవని. అన్నం లో పురుగులు వస్తున్నాయని. కళాశాల యాజమాన్యానికి తీసుకెళ్లి న అప్పటికీ. చెప్పినప్పుడు కూడా స్పందించలేదని విద్యార్థులు వాపోతున్నారు.ఏదైనా సరే సరైన ఆహారం ఇవ్వడం లేదు .బాత్రూంలు. లెట్రిన్ బాగాలేవు .ఇచ్చే ఆహారంలో కూడా షరతులు విధిస్తున్నారు. ఈ కళాశాల చదవడం జైల్లో ఉండటంరెండు ఒకటే అంటున్నారు. ఏదేమైనప్పటికీ ఈ కళాశాలలో చేరితే విద్యార్థులకు కష్టాలు తెచ్చుకున్నట్లే అని అంటున్నారు. కళాశాల యాజమాన్యం విద్యార్థులు కొంత ఆలస్యం అయితే గేట్లు ఎత్తి బయట ఉంచుతున్నారని. సరైన ఆహారం ఇవ్వడం లేదని. సరైన వసతులు కల్పించడం లేదని. విద్యార్థులు తమ బాధల్ని వెలిబుచ్చుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *