పాపం కదా!జీతాలు తక్కువ వస్తుంటాయి అని మీరు ఇచ్చే 20/30 రూ. గ్సాస్ ఏజెన్సీ కి లక్షల్లో బ్లాక్ మనీ

మీరు గ్యాస్ డెలివరి బాయ్ కి 20/30 రూ. ఇస్తున్నారా?⛽ గ్యాస్ డెలివరి కి మీరు ఇచ్చే అమౌంట్=662.50 ఇందులో 630.95 గ్యాస్ బిల్ + 31.55 డెలివరి చార్జెస్=662.50 అంటే మనం మన ఇంటికి డెలివరి చేసేందుకు కూడా బిల్ పే చేస్తున్నాం. మీరు 20/30 రూ.డెలివరి బాయ్స్ కి ఇవ్వడం ద్వారా గ్యాస్ ఏజెన్సీలే లక్షల్లో బ్లాక్ మనీ దండుకుంటున్నాయి. ఎలా? మీరు ఎలాగు 20/30 రూ. ఇస్తున్నారు కాబట్టి ఆటో ఖర్చు,డీజిల్ ఖర్చు,డెలివరి […]

Continue Reading

ఇస్రో ఖాతాలో మరో విజయం.. PSLV-C 48 ప్రయోగం సక్సెస్

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)చరిత్ర సృష్టించింది. పీఎస్‌ఎల్‌వీ సీ-48 ప్రయోగం విజయవంతమైంది. ఏపీలోని నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి బుధవారం మధ్యాహ్నం 3.25గంటలకు మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి నింగిలోకి దూసుకెళ్లిన ఈ రాకెట్ ప్రయోగం విజయవంతం అయినట్లు ఇస్రో చైర్మన్ శివన్ ప్రకటించారు. 5సంవత్సరాల పాటు పీఎస్ఎల్పీ సీ48 సేవలందించనున్నట్లు ఆయన తెలిపారు. శాస్త్రవేత్తల బృందానికి శివన్ అభినందనలు తెలిపారు. 310 విదేశీ ఉపగ్రహాల్ని నింగిలోకి చేర్చిన ఇస్రో ఈ […]

Continue Reading

పాత్రికేయుల కోసం ప్రత్యేకంగా పాస్‌పోర్టు మేళాను ఈ నెల 7వ తేదీన

పాత్రికేయుల కోసం ప్రత్యేకంగా పాస్‌పోర్టు మేళాను ఈ నెల 7వ తేదీన నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన స్లాట్‌ బుకింగ్‌, అవసరమైన పత్రాలు తదితర వివరాలను విజయవాడ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం అధికారి శ్రీనివాస్‌ వివరించారు. పాస్‌పోర్టు కావాలనుకునేవారు ముందుగా ఎంపాస్‌పోర్ట్‌ యాప్‌లో కానీ, వెబ్‌సైట్‌లో కానీ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం 7వ తేదీ శనివారం స్లాట్‌ బుక్‌ చేసుకునేందుకు ప్రత్యేకంగా పాత్రికేయుల కోసమే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎంపాస్‌పోర్ట్‌ యాప్‌లో దరఖాస్తు చేసుకో వాలనుకునే వారు […]

Continue Reading

పోలీసులు ఉచిత రైడ్ స్కీమ్‌ను ప్రారంభించారు

పోలీసులు ఉచిత రైడ్ స్కీమ్‌ను ప్రారంభించారు, ఇక్కడ రాత్రి 10 నుంచి 6 గంటల మధ్య రాత్రి ఒంటరిగా ఇంటికి వెళ్ళటానికి వాహనం దొరకని మహిళలు పోలీసు హెల్ప్‌లైన్ నంబర్లకు (1091 మరియు 7837018555) కాల్ చేసి వాహనం కోసం అభ్యర్థించవచ్చు. వారు 24×7 పని చేస్తారు. కంట్రోల్ రూమ్ వాహనం లేదా సమీపంలోని పిసిఆర్ వాహనం / ఎస్‌హెచ్‌ఓ వాహనం వచ్చి ఆమెను సురక్షితంగా ఆమె గమ్యస్థానానికి వస్తాయి. ఇది ఉచితం. మీకు తెలిసిన ప్రతి […]

Continue Reading

ఈఎస్ఐ ఆస్పత్రుల్లో నిబంధనల మేరకే కొనుగోళ్లు.ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి తెలిపిన కేంద్రం

ఈఎస్ఐ ఆస్పత్రుల్లో నిబంధనల మేరకే కొనుగోళ్లు.ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి తెలిపిన కేంద్రం .నెల్లూరు ప్రతినిధి. దేశంలోని ఈఎస్ఐ ఆస్పత్రుల్లో నిబంధనల మేరకే మందుల కొనుగోళ్లు జరుపుతున్నామని కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ తెలిపారు. హైదరాబాదులోని ఈఎస్ఐ ఆసుపత్రుల్లో చోటుచేసుకున్న కుంభకోణాల గురించి నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి లోక్సభలో సోమవారం ప్రశ్నించారు. ఈ మేరకు ఎవరినైనా అరెస్టు చేశారా? ఈ ఎస్ ఐ ఆసుపత్రుల్లో ఎటువంటి చర్యలు […]

Continue Reading

నారాయణ కాలేజీలో విద్యార్థులపై అధ్యాపకుల దాడి-కళాశాల ముందు ధర్నా-

నారాయణ కాలేజీలో విద్యార్థులపై అధ్యాపకుల దాడి-కళాశాల ముందు ధర్నా- ఆందోళనకు దిగిన విద్యార్థి సంఘాల నేతలు. -ఏజీఎం ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని డిమేండ్.అనంతపురం లోని నారాయణ కళాశాలలో అధ్యాపకుడిగా అధ్యాపకుల దాడి చేసిన సంఘటన మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. విద్యార్థి సంఘాల నాయకులను లోపల అనుమతించని నారాయణ కళాశాల యాజమాన్యం. మీడియాను కూడా లోపలకు అనుమతించని కళాశాల యాజమాన్యం సిబ్బంది. నారాయణ కళాశాలలో విద్యార్థుల పట్ల అధ్యాపకులు ఎందుకు దాడి చేశారు కారణాలు ఏమిటి. […]

Continue Reading