కావలి డి యస్ పి ప్రసాద్ గారి ఆద్వర్యంలో కార్డాన్ సెర్చ్ నిర్వహణ

ఆంధ్రప్రదేశ్ క్రైమ్ నెల్లూరు

నెల్లూరు జిల్లా ():- డి యస్ పి ప్రసాద్ గారి ఆద్వర్యంలో కార్డాన్ సెర్చ్ నిర్వహణ .
కావలిలోని బాలక్రిష్ణారెడ్డి నగర్లో 27-11-2019 తెల్లవారుజామున డి ఎస్ పి ప్రసాద్ గారి ఆద్వర్యంలో పోలిస్ కార్డాన్ సెర్చ్ నిర్వహించారు .కార్డాన్ ఆడేవారిని అక్కడ అనుమానిత వ్యక్తులను వారికి సంబంధిచిన వాహనాలను అదుపులోకితీసుకున్నారు . 35 టూవీలర్లును , 2 ఆటోలను స్వాదీనం చేసుకున్నారు . ఈ కార్డాన్ సెర్చ్ డి ఎస్ పి ప్రసాద్ గారు, 4 గురు సి ఐ లను , 15 మంది ఎస్ ఐ లను మరియు 70 మంది స్టాఫ్ తో కార్డాన్ సెర్చ్ ని నిర్వహించినారు . ఇటువంటి కార్యక్రమాలను మళ్ళి జరుపుతామని డి ఎస్ పి ప్రసాద్ గారు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *