దినెమ్మా…. పురుష జీవితం అంతర్జాతీయ పురుషుల దినోత్సవం… ఒక్క పేపర్లో వ్యాసం లేదు..

అమరావతి ఆంధ్రప్రదేశ్ జాతీయం నెల్లూరు

దినెమ్మా…. పురుష జీవితం
అంతర్జాతీయ పురుషుల దినోత్సవం…
ఒక్క పేపర్లో వ్యాసం లేదు.. ఒక్క టీవీ లో ప్యాకేజి లేదు. పురుషులంటే మరీ ఇంత వివక్షా…

భగవంతుని అత్యంత ఆకర్షణీయమైన సృష్టి మగవాడు

మగవాడు… చిన్నప్పుడు తన చెల్లెలి కోసం చాక్లెట్లు త్యాగం చేస్తాడు

తల్లిదండ్రులను సంతోషపెట్టడానికి తన కలలను త్యాగం చేస్తాడు

తను ప్రేమించిన/స్నేహం చేసిన అమ్మాయి ముఖంలో చిరునవ్వు కోసం బహుమతులు కొంటాడు, పాకెట్ మనీ మొత్తం ఖర్చు చేస్తాడు

భార్యా పిల్లల కోసం అర్తరాత్రి వరకూ కష్టపడుతూ తన యవ్వనాన్నంతా ధారపోస్తాడు
వారి భవిష్యత్తు కోసం లోన్లు తీసుకుని జీవితాంతం వాటిని కట్టుకుంటూ కూర్చుంటాడు

ఇంత కష్టపడినా చిన్నప్పుడు తల్లితో, పెద్దయ్యాక పెళ్ళాంతో, ఆఫీసులో బాసుతో తిట్లు తింటూనే ఉంటాడు

ఇతరులను సంతోష పెట్టడంలోనే అతని జీవితం ముగుస్తుంది

అలాంటి మగాడి గురించి ఏమనుకుంటారో తెలుసా!

బయటికి వెళ్తే ఇంటిని పట్టించుకోడు అంటారు, ఇంట్లోనే ఉంటే సోమరిపోతు అంటారు
పిల్లల్ని తిడితే వాడొక రాక్షసుడు అంటారు, తిట్టకపోతే బాధ్యతలేని తండ్రి అంటారు

పెళ్ళాన్ని ఉద్యోగం మానిపిస్తే వాడికి అభద్రతా భావం అంటారు, సరే ఉద్యోగం చెయ్యి అంటే పెళ్ళాం సంపాదనకు ఆశపడే చవట అంటారు

అమ్మ మాట వింటే తల్లి చాటు కొడుకు అంటారు, పోనీ అని పెళ్ళాం మాట వింటే పెళ్ళానికి బానిస అంటారు

అమ్మాయిలూ అబ్బాయిలను గౌరవించండి. అతను మీకోసం ఎంత త్యాగం చేస్తున్నాడో గుర్తించండి!

హాపీ మెన్స్ డే (ఎప్పటికైనా మగాడికి గుర్తింపు వస్తుందన్న ఆశతో..)

ఏడ్చే మగాడిని నమ్మొద్దు…’ అని ఈ సమాజం తేల్చేసింది.
‘వెక్కివెక్కీ ఏడవలేనే… వెధవ మగ పుటక…’ అని ఓ సినీ కవి
వాపోయాడు!
గనిలో, వనిలో, కార్ఖానాలో, కార్యాలయాల్లో, సరిహద్దుల్లో… ప్రాణాలు పణంగా పెట్టి పనిచేయడమే తప్ప, తన బాధలు ఎవ్వరికీ చెప్పుకోలేడు! పేరుకే… పురుషుడు! తీరుకేమో… నిస్సహాయుడు!

మగవాళ్ళూ..!
ఇది అందరికీ పంపించండి..!
మన మీద మనమే సానుభూతి చూపక పోతే ఎలా..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *