ఇష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్తు..MLA జొన్నలగడ్డ పద్మావతి.

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విద్య

ఇష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్తు..MLA జొన్నలగడ్డ పద్మావతి.
నార్పల మండల కేంద్రంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో నాణ్యమైన భోజనం పెట్టలేదని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి సమాచారం అందిన వెంటనే ఇవాళ రాత్రి 10:00 గంటలకు ఆకస్మిక తనిఖీ చేశారు.
? నాణ్యత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే తస్మాత్ జాగ్రత్త అని అధికారులకు హెచ్చరించారు.
? నిత్యావసర సరుకుల్లో కచ్చితంగా నాణ్యత పాటించాలని చెప్పారు.
? పిల్లలు మాట్లాడుతూ మేడం నీటి సమస్య తీవ్రంగా ఉందని బాత్రూం సరిగ్గా లేవని తెలియజేశారు. పద్మావతి గారు మాట్లాడుతూ నీటి సమస్య, బాత్రూంల సమస్య తీర్చాలని S.O కి ఆదేశించారు..
? పిల్లలు చక్కగా చదువుకొని ఇష్టపడి చదివితే మంచి భవిష్యత్తు ఉంటుందని పిల్లలకు ఆల్ ద బెస్ట్ చెప్పారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *