చదువు 7వ తరగతి.. వయసు 12 ఏళ్లు.. జీతం 25 వేలు.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం: తెలుగు బాలుడి రికార్డు – ప్రెస్ రివ్యూ

ఓ 12 ఏళ్ల తెలుగు బాలుడు ఏడో తరగతి చదువుతూనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సాధించాడని ‘సాక్షి’ ఒక కథనంలో తెలిపింది. ఆ కథనం ప్రకారం.. ఈ విద్యార్థి వారంలో మూడు రోజులు మాత్రమే స్కూలుకు వెళ్లి పాఠాలు వింటాడు. మరో మూడు రోజులు సాఫ్ట్‌వేర్ సంస్థలో డేటా సైంటిస్ట్‌గా ఉద్యోగం చేస్తాడు. చిన్నప్పిటి నుంచే తల్లిదండ్రులు ప్రోత్సహించటంతో 12 ఏళ్ల వయసులోనే ఏకంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సాధించాడు. దీంతో ఆసియా ఖండంలోనే అతిచిన్న వయసులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా […]

Continue Reading

పెయింట్స్ దుకాణంలో నగదు చోరీ

పొదలకూరు: పొదలకూరు పట్టణంలోని లక్ష్మీనారాయణ పెయింట్స్ దుకాణంలో బుధవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. దుండగులు షాపు షట్టర్ ను గునపాలతో పగలగొట్టి షాపులో ఉంచిన లక్ష రూపాయల నగదు ను అపహరించుకుని వెళ్లారు.షాపు యజమాని మంగళవారం లక్ష రూపాయలు నగదును బ్యాంకులో జమ చేయాలనుకున్నాడు.అయితే బ్యాంకులో సర్వర్ పనిచేయక పోవడంతో తిరిగి తీసుకువచ్చి షాప్ లో ఉంచిన నగదు చోరీకి గురైంది.ఈ చోరీలో నలుగురు దుండగులు పాల్గొన్నట్లు సీసీ కెమెరాల ద్వారా తెలుస్తోంది.షాపు యజమాని నగదును బ్యాంకు […]

Continue Reading

బీడువారిన నేలను మాగాణంలా మార్చేందుకు మంత్రి మేకపాటి మొక్కవోని దీక్ష

పత్రికా ప్రకటన తేదీ : 30-10-2019, అమరావతి. బీడువారిన నేలను మాగాణంలా మార్చేందుకు మంత్రి మేకపాటి మొక్కవోని దీక్ష • జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తో మంత్రి మేకపాటి భేటీ

Continue Reading

హిందూ బంధువులారా కళ్ళు తెరిచి చూడండి వీళ్ళు చేసే మోసాలు గమనించండి..

జై శ్రీరామ్…… హిందూ బంధువులారా కళ్ళు తెరిచి చూడండి వీళ్ళు చేసే మోసాలు గమనించండి.. తూర్పుగోదావరి జిల్లా.కాకినాడ.పట్టణంలో. మన రాష్ట్రం లో క్రిస్టియన్స్ ఏ మతం మారుస్తారు క్రైస్తవ మతం కానీ ముస్లిమ్స్ మతం మార్చారు అనే భావన లోమనం ఉన్నాం. ముస్లిమ్స్ కూడా మతమార్పిడి చేస్తున్నారు ఆ మతమర్పిడిలో భాగంగా షైన్ అనే సమస్త (the true massage centre)యొక్క అనుబంధ సమస్త కొత్తగా ఉద్భవించి .యువత.ను మతమార్పిడి చేసే ప్రయత్నం చేస్తున్నారు .దానిలో భాగంగా […]

Continue Reading

గురునానక్ సాహెబ్ 550 జన్మదినం సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మైనారిటీ వ్యవహారాలశాఖ మంత్రి అమజాద్ బాషా

ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మైనారిటీ వ్యవహారాలశాఖ మంత్రి అమజాద్ బాషా గారికి మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లీ మరియు గౌరవ అధ్యక్షులు హర్ మహేందర్ సింగ్ సహాని గారు, కలిసి గురునానక్ సాహెబ్ 550 జన్మదినం సందర్భంగా విజయవాడ గురుద్వారా లో ఏర్పాటుచేసిన సభకు ఉప ముఖ్యమంత్రి గారికి ఆహ్వానించడం జరిగింది మరియు రాష్ట్రంలో మైనార్టీలు ఎదుర్కొంటున్న అటువంటి ముఖ్యమైన సమస్యలను ఆయన దృష్టికి తేవడం జరిగింది. […]

Continue Reading

గ్రామ సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాలు జనవరి 1 నాటికి పూర్తిస్థాయిలో గ్రామ సచివాయాలు:

గ్రామ సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాలు: కొత్త పెన్షన్లు, కొత్త రేషన్‌ కార్డులు, కొత్త ఇళ్లస్థలాలపై ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించండి: దీనివల్ల సోషల్‌ఆడిట్‌ జరుగుతుంది: సీఎం ఒకవేళ అర్హత ఉండీ ఎవరిపేరైనా జాబితాలో లేకపోతే.. వారు ఎవరికి, ఎలా, దరఖాస్తు చేయాలి? అన్న వివరాలు కూడా ఉండాలి: ఎవరెవరికి అర్హత ఉంటుందన్నదానిపై ప్రొసీజర్‌కూడా గ్రామ సచివాలయాల దగ్గర ఉంచాలి: లబ్ధిదారులకు ఇళ్లస్థలాలు, రేషన్‌కార్డులు, పెన్షన్లు పలానా తేదీనుంచి ఇస్తామని లేఖ కూడా ఇవ్వండి: […]

Continue Reading

‘‘నవంబరు 7న అగ్రిగోల్డ్‌ బాధితులకు చెల్లింపులు’’

‘‘నవంబరు 7న అగ్రిగోల్డ్‌ బాధితులకు చెల్లింపులు’’ అమరావతి: ‘స్పందన’ కార్యక్రమంపై ఎక్కువ శాతం మంది ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తెలిపారు. స్పందన కార్యక్రమంపై సీఎం జగన్‌ సమీక్ష చేపట్టారు. స్పందన వినతుల పరిష్కారంలో నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. తహసీల్దార్‌, మున్సిపల్‌ కార్యాలయాలు, పీఎస్‌ల్లో అవినీతి లేకుండా చూడాలన్నారు. జనవరి 1నాటికి పూర్తిస్థాయిలో గ్రామ సచివాలయాలు ప్రారంభించాలని స్పష్టం చేశారు. గ్రామ సచివాలయం వద్దే విత్తనాలు, ఎరువులు, పురుగు […]

Continue Reading

ఏపీలోని నిరుద్యోగుల కోసం 44,941 పోస్టుల భర్తీకి సన్నాహాలు.

44,941 పోస్టుల భర్తీకి సన్నాహాలు.ఏపీలోని నిరుద్యోగుల కోసం ప్రభుత్వం మరో నియామక ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ?44,941 పోస్టుల భర్తీకి సన్నాహాలు పోలీసులు – 13,591 పోస్టులు, డి.స్.సి – 20,000 పోస్టులు, గ్రూప్ -2 – 1,000 పోస్టులు, గ్రూప్- IV – 2,600 పోస్టులు, అటవీ శాఖ – 2,750 పోస్టులు, ఇతరులు – 5,000 పోస్టులు, కాగా..మొత్తం – 44,941 పోస్టులు పోలీసులు – 13,591 పోస్టులు డి.స్.సి – 20,000 పోస్టులు […]

Continue Reading

ఆ రోజులే బాగున్నాయ్ !

ఆ రోజులే బాగున్నాయ్ ! టెన్షన్లు.. ఒత్తిళ్లు… డబ్బు సంపాదన… అతిగా ఆలోచనలు లేకుండా… ఉన్నంతలో కుటుంబమంతా కలసి… ఆనందంగా గడిపిన . ఆదివారం ఆటలాడుతూ… అన్నాన్ని మరచిన మినరల్ వాటర్ గోల లేకుండా… కుళాయి దగ్గర, బోరింగుల దగ్గర, బావుల దగ్గర… నీళ్లు తాగిన… వందలకొద్దీ చానెళ్లు లేకున్నా… ఉన్న ఒక్క దూరదర్శన్ లో శుక్రవారం చిత్రలహరి… ఆదివారం సినిమా కోసం వారమంతా… ఎదురు చూసిన సెలవుల్లో అమ్మమ్మ.. నానమ్మల ఊళ్లకు వెళ్లి… ఇంటికి రావాలనే […]

Continue Reading

ప్రతి విద్యార్థి వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే అంటువ్యాధులు దరిచేరవు

ప్రతి విద్యార్థి వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే అంటువ్యాధులు దరిచేరవు * తిరు ము రు లో విషజ్వరాలు సోకకుండా హోమియో మందులు పంపిణీ. * క్రీడా సామాగ్రి అందజేయాలని ప్రధానోపాధ్యాయులు వినతి. Tirumur:( వాకాడు) అక్టోబర్ 29 ప్రతి విద్యార్థి వ్యక్తిగత శుభ్రత పాటిస్తే అంటు వ్యాధులు దరిచేరవని ఎం పి యు పి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ధనుంజయ అన్నారు మంగళవారం వాకాడు మండలం తిరువూరు గ్రామంలో ఎం పి యు పి ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో […]

Continue Reading