శివాజీ నగర్ మిత్రమండలి ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు

శివాజీ నగర్ మిత్రమండలి ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు. నెల్లూరు. ఏ బి సి టీవీ ప్రతినిధి. స్థానిక stonehousepet ప్రాంతంలోని శివాజీ నగర్ శివాజీ నగర్ మిత్రమండలి ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు . తొలుత వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయకునికి ఇష్టమైన కుడుములు , లడ్లు, వడలు తదితర ఆహార పదార్థాలలో నివేదించారు. ఈ సందర్భంగా తొలిరోజు పుట్టి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రెండవ రోజు సాంప్రదాయ పద్ధతిలో మహిళలకు ముగ్గుల పోటీ నిర్వహించి ప్రతిభ చూపిన వారికి బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు చీర రఘురామిరెడ్డి మాట్లాడుతూ స్థానిక యువత, స్వామి వారి భక్తులు సహాయ సహకారాలతో చవితి ఉత్సవాలను నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నాగ మహేష్ జి.మహేష్. మహేంద్ర .చందు రాజశేఖర్ మాట్లాడుతూ శివాజీ నగర్ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలను నెల్లూరు నగరంలో శివాజీ నగర్ నందు శివాజీ నగర్ మిత్రమండలి ఆధ్వర్యంలో వినాయక చవితి పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు వినాయక ప్రతిమను ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ చీర రఘురామిరెడ్డి. నాగ మహేష్ జి.మహేష్. మహేంద్ర .చందు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *