మరో మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు

అమరావతి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు

అమరావతి: మరో మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. రాయలసీమ, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. గుంటూరు, నల్గొండ, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో.. ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *