శాలువా నాకేందుకు ఆరటి పళ్ళు ఇస్తే ఓక పూట గడిచేదిగా అన్న మాజీ ముఖ్యమంత్రి

శాలువా నాకేందుకు ఆరటి పళ్ళు ఇస్తే ఓక పూట గడిచేదిగా అన్న మాజీ ముఖ్యమంత్రి నాలుగో క్లాస్ చదువుతున్న ఓ కుఱ్ఱాడు తన పరీక్ష ఫీజు కు మూడు రూపాయలు లేక ,వాటికోసం తన ఊరుకు 25 మైళ్ళదూరంలో ఉన్న వాళ్ళ బావగారింటికి కాలినడకన బయల్దేరాడు.తీరాచేసి బావగారింటికి వెడితే ‘నాదగ్గర మాత్రం ఎక్కుడున్నాయిరా’అన్నాడా బావ గారు.చేసేదేముందనుకుంటూ కాళ్ళీడ్చుకుంటూ 25 మైళ్ళు తిరిగి నడుచుకుంటూ ఇంటికొచ్చేశాడు ఆ కుఱ్ఱాడు. ఆ పరిస్థితి కి తల్లడిల్లిపోయిన ఆతని తల్లి తన […]

Continue Reading

సమాజానికి సేవ చేయడానికి యువతను ప్రేరేపించాలి – గవర్నర్ బిస్వా భూసన్ హరిచందన్

సమాజానికి సేవ చేయడానికి యువతను ప్రేరేపించాలి – గవర్నర్ బిస్వా భూసన్ హరిచందన్ విజయవాడ, సెప్టెంబర్ 30: వివిధ విభాగాల కింద 2018-19 సంవత్సరానికి ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, ఎపి స్టేట్ బ్రాంచ్ అవార్డుల ప్రదానం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిస్వా భూసాన్ హరిచందన్ మాట్లాడుతూ భారత రెడ్‌క్రాస్ ఎపి స్టేట్ బ్రాంచ్ సేవా స్ఫూర్తిని ప్రోత్సహించడం ద్వారా మరియు పరిశుభ్రత, పరిశుభ్రత మరియు ఆకుపచ్చ కవర్, విద్యార్థులలో శక్తి మరియు […]

Continue Reading

పేదవారికి అందరికీ ఇల్లు కావాలి అంటున్న కావలి పట్టణ బిజెపి నాయకులు

Kavali ( మద్దూరుపాడు):-పేదవారికి అందరికీ ఇల్లు కావాలి అంటున్న కావలి పట్టణ బిజెపి నాయకులు కావలి పట్టణంలో నీ మద్దూరుపాడు లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం క్రింద ఏర్పాటైన ఇండ్లను నిరుపేద లబ్ధిదారులకు వెంటనే అందించాలని kavali భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు పసుపులేటి సుధాకర్ అధ్యక్షతన ధర్నాను మద్దూరుపాడు లోని ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం క్రింద ఏర్పాటైన గృహముల దగ్గర ధర్నాను నిర్వహించారు. ఈ ధర్నాలో పుల్లేటి సుధాకర్ మాట్లాడుతూ […]

Continue Reading

గృహ నిర్మాణ బకాయిలు చెల్లించాలని కోరుతూ కోవూరులో తెలుగుదేశం పార్టీ ధర్నా

గృహ నిర్మాణ బకాయిలు చెల్లించాలని కోరుతూ కోవూరు తహసీల్దార్ కార్యాలయము ఎదుట ధర్నా చేస్తున్న జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి శ్రీ చేజర్ల వెంకటేశ్వర రెడ్డి,తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు గృహ నిర్మాణ లబ్ధిదారులు గృహ నిర్మాణ బకాయిలు చెల్లించాలని కోరుతూ కోవూరులో తెలుగుదేశం పార్టీ ధర్నా ========================== హోసింగ్ బిల్లులు చెల్లించని ప్రభుత్వం – అప్పులు భాధల్లో లబ్ధిదారులు – చేజర్ల ========================== గృహ నిర్మాణ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని కోరుతూ జిల్లా తెలుగుదేశం […]

Continue Reading

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల బరిలో తెలుగుదేశం పార్టీ

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల బరిలో దిగడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధమైంది. ఉప ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు శనివారం (సెప్టెంబర్ 28) ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో పొలిట్‌ బ్యూరో సభ్యులతో సుదీర్ఘంగా చర్చించారు. అభ్యర్థి పేరును ఆదివారం ఖరారు చేయనున్నారు. తమ పార్టీ అభ్యర్థి సోమవారం నామినేషన్ దాఖలు చేస్తారని పార్టీ సీనియర్‌ నేత రావుల చంద్రశేఖర్‌ రెడ్డి సమావేశం అనంతరం మీడియాకు వెల్లడించారు. టీడీపీ నుంచి నర్సయ్య గౌడ్, […]

Continue Reading

ఉగ్రవాదంపై పోరుకు యావత్ ప్రపంచం ఏకతాటిపైకి రావాలని యూఎన్‌వోలో ప్రధాని మోదీ పిలుపు

ఉగ్రవాదంపై పోరుకు యావత్ ప్రపంచం ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రధాని ప్రసంగించారు. కాలుష్య నివారణ, ప్రజా సంక్షేమం, డిజటలైజేషన్‌కు తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. అలాగే ఉగ్రవాదనికి వ్యతిరేకంగా అందరూ ప్రపంచ దేశాలన్నీ ఏకం కావాలన్నారు. టెర్రరిజం ఏ ఒక్క దేశానికో పరిమితమైన పెను సవాల్ కాదని.. ప్రపంచ దేశాలన్నిటిని కలవరపెడుతోన్న సమస్య అన్నారు మోదీ. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా 1996లో.. ఐక్యరాజ్యసమితి జనరల్ […]

Continue Reading

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా..గో “దారి” తీరంలో…. విచ్చల “విడిది” కేంద్రాలు.

గో “దారి” తీరంలో…. విచ్చల “విడిది” కేంద్రాలు. ఔషధ మొక్కలు పెంపకానికి అనుమతులు నిర్వహిస్తున్నది మాత్రం రిసార్టులు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా… ఆన్‌లైన్‌లోనే బుకింగ్‌లు అధికారుల పర్యవేక్షణ కరవు రాజమండ్రి (ఉదయ అక్షరం) బ్యూరో: జిల్లాలో రిసార్టులు ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్నాయి. నిత్యం పని ఒత్తిడికి లోనయ్యే వారు వారాంతాల్లో ఇక్కడ సేద తీరేందుకు వస్తుంటారు. అయితే, నిబంధనల ప్రకారం నిర్వాహకులు కుటుంబాలతో వచ్చే వారికి మాత్రమే అనుమతి ఇవ్వాలి. కాగా లాభార్జనే ధ్యేయంగా రిసార్టుల నిర్వాహకులు నిబంధనలను పట్టించుకోకుండా చదువు […]

Continue Reading

వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కురసాల కన్నబాబు గారిని మర్యాదపూర్వకంగూడూరు MLA వెలగపల్లి వరప్రసాద్ రావు గారునగా కలిసి

ఈరోజు అమరావతి సెక్రెటరీ ఆఫీసులో వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కురసాల కన్నబాబు గారిని గూడూరు MLA వెలగపల్లి వరప్రసాద్ రావు గారు మర్యాదపూర్వకంగా కలిసి గూడూరు నియోజకవర్గ సమస్యలు తెలియజేశారు, నిమ్మకాయలు చెట్లు వర్షాలు లేనందువలన అవి అలాగే ఎండిపోయాయి పూర్తిగా చెట్లన్ని పాడైపోయాయి, దాన్ని కాంపెన్సేషన్ నష్టపరిహారం ఇవ్వమని చెప్పి కోరడం జరిగింది, వాళ్ళు తప్పనిసరిగా మేము సాయం చేస్తామని చెప్పి మంత్రివర్యులు హామీ ఇచ్చారు

Continue Reading

పదవ తరగతి పరీక్ష ఫీజు గడువు అక్టోబర్ 29……….

పదవ తరగతి పరీక్ష ఫీజు గడువు అక్టోబర్ 29………. వచ్చే ఏడాది మార్చి 2020లో జరిగే పదవ తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపులకు విద్యాశాఖ షెడ్యూల్‌ను ప్రకటన చేసింది. ఈ షెడ్యూల ప్రకారం.. ఎటువంటి అపరాధ రుసుము లేకుండా.. అక్టోబర్ 29వ తేదీలోగా సదరు పాఠశాలల్లో విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. అపరాధ రుసుమును మూడు దశల్లో చెల్లించే ఏర్పాటు చేశారు. నవంబరు 13వ తేదీలోగా అయితే రూ. 50 అపరాధ రుసుము చెల్లించాల్సి […]

Continue Reading

ఒక్కసారి పూర్తిగా చదవండి.

ఒక్కసారి పూర్తిగా చదవండి. మనలో చాలా మంది ప్రజలకి ఏ ఆరోగ్య సమస్య వస్తే ఏ డాక్టర్ ని కలవాలో తెలియదు అందుకు వారు ముందు ఒక తెలిసిన లేదా దగ్గరలో ఉన్న డాక్టర్ ని కలిసి మందులు వేసుకుంటుంటారు అల కొన్ని సందర్భాలలో ఒక డాక్టర్ నుండి ఇంకొక డాక్టర్ దగ్గరకు తీరుగుతూ వుంటారు. దీని వల్ల ఆర్యోగ్య సమస్య పెరగడంతో పాటు డబ్బు మరియు సమయం వృధా అవుతుంది.  ఆలా ఆర్యోగ్య సమస్య తొ ఇబ్బందులు పడుతున్న సమయంలో  90 10 360 360 కి కేవలం ఒక […]

Continue Reading