కేంద్రీయ విద్యాలయంలో 70వ వనమహోత్సావం

నెల్లూరు రూరల్ రూరల్ నియోజకవర్గ పరిధిలోని కొత్తూరులోని కేంద్రీయ విద్యాలయంలో 70వ వనమహోత్సావం కార్యకమములో పాల్గొని, మొక్కలు నాటిన గౌ|| జలవనరులశాఖా మాత్యులు డా. పోలుబోయిన అనిల్ కుమార్ మరియు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు

Continue Reading

ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. రక్తదాన శిబిరం అన్నదాన కార్యక్రమాలు. నెల్లూరు . జనసేన పార్టీ వ్యవస్థాపకులు ప్రముఖ సినీ నాయకులు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను స్థానిక రెడ్ క్రాస్ సొసైటీ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం పవన్ కళ్యాణ్ చిరంజీవి యువత ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. తొలుత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను జరుపుకు న్నారు. అందు లో భాగంగా భారీ […]

Continue Reading

జ్యోతి అవార్డు అందుకున్న కంకణాల పెంచల నాయుడు

జ్యోతి అవార్డు అందుకున్న కంకణాల పెంచల నాయుడు. ఏ బి సి టీవీ నెల్లూరు ప్రతినిధి. ఇండియా ఇంటర్నేషనల్ ఫ్రెండ్స్ సొసైటీ చతిస్గడ్ వారు నిర్వహించిన జ్యోతి అవార్డును నెల్లూరు జిల్లా గూడూరు నివాసి అయిన కంకణాల పెంచల నాయుడు అందుకున్నట్లు ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. చతిస్గడ్ గవర్నర్,ఒరిస్సా,బీహార్ రెవిన్యూ మినిస్టర్ చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన కంకణాల పెంచల నాయుడుకు ఈ అవార్డు రావడం అభినందనీయమనీ స్థానికులు ఆయన సేవలను గుర్తించడం […]

Continue Reading

ఓటర్ కార్డుల్లో సవరణల కోసం అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి

అమరావతి ఓటర్ కార్డుల్లో సవరణల కోసం అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి • అక్టోబర్ 15న డ్రాఫ్ట్ ఎలక్ట్రోరల్ పబ్లికేషన్ – 2020 జనవరిలో తుది జాబితా ప్రచురణ: సీఈవో కె.విజయానంద్ అమరావతి, ఆగస్టు 30: భారత ఎన్నికల సంఘం సెప్టెంబర్ 1 వ తేదీ నుంచి సెప్టెంబర్ 30 వ తేదీ వరకు ఓటర్ల పేర్లల్లో, చిరునామాల్లో తదితర లోపాలను సవరించడం కోసం స్పెషల్ సమ్మరీ రివిజన్ ను నిర్వహిస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి కె. […]

Continue Reading

ఒక భారతీయ ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్….పుసర్ల వెంకట సింధు

పుసర్ల వెంకట సింధు (జననం 5 జూలై 1995) ఒక భారతీయ ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్. 2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించడం ద్వారా, బ్యాడ్మింటన్‌లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన తొలి భారతీయురాలు గా సింధు నిలిచింది. 2009 లో అంతర్జాతీయంగా అరంగేట్రం చేసిన ఆమె కెరీర్‌లో ఉన్నత స్థాయికి ఎదిగింది. ఏప్రిల్ 2017 లో 2. తన కెరీర్లో, సింధు BWF సర్క్యూట్లో అనేక టోర్నమెంట్లలో పతకాలు సాధించింది, 2016 ఒలింపిక్స్లో రజత పతకంతో సహా, […]

Continue Reading

ఆసియా లో అతి పెద్ద స్క్రీన్ సూళ్లూరుపేట లోని ఈ థియేటర్ లో ఏర్పాటు..హీరో రాంచరణ్ ప్రారంభోత్సవం

ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సూళ్లూరుపేట సమీపం లోని టోల్ గేట్ వద్ద వి సెల్యులాయిడ్ పేరు తో ఓ బ్రహ్మాండమైన థియేటర్ కాంప్లెక్స్ ను నిర్మించారు . ఇక్కడ థియేటర్లు, గేమింగ్ జోన్లు, షాపింగ్ ఇలా అన్నీ కలిపి ఒకే చోట ఉంటాయి . మదరాసు నుండి సూళ్లూరుపేట కు ప్రత్యేక వాహనం లో చేరుకున్న హీరో రాంచరణ్ ఈ థియేటర్ కాంప్లెక్స్ ని ఈనెల 29 న అనగా గురువారం ఉదయం తొమ్మిది […]

Continue Reading

పసిడి పరుగులు….. పది గ్రాములు 40 వేలు

పసిడి పరుగులు ఆగలేదు. పది గ్రాములు 40 వేలు. ఇదీ ఈరోజు బంగారం ధర. కొన్నాళ్ళుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర ఈరోజు రికార్డు సృష్టించింది. దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు కొనుగోలుదార్లకు చుక్కలు చూపించాయి. ఈరోజు మార్కెట్లో ఏకంగా రూ. 40వేల మార్క్‌ను దాటి సరికొత్త జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. గురువారం ఒక్కరోజే రూ. 250 పెరగడంతో బులియన్‌ మార్కెట్లో 10 గ్రాముల పుత్తడి రూ. 40,220 పలికింది. అటు వెండి ధర కూడా […]

Continue Reading

నూతన వాహన చట్టం-నెటిజన్ల అసంతృప్తి

నూతన వాహన చట్టం-నెటిజన్ల అసంతృప్తి పన్నులు మావే.. పెనాల్టీ మాకే ●విధులు నిర్వహించని మిమ్మల్నేం చేయాలి..? ●ఇవేం చట్టాలు..ఎందుకీ నిబంధనలు ●పాలకులు, అధికారుల తీరుపై నెటిజన్ల మండిపాటు. ●సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న సందేశం. ★నూతన వాహన చట్టం, భారీ జరిమానాల విధిoపు నిర్ణయంపై నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పన్నులు కట్టే ప్రజలే పెనాల్టీలూ చెల్లించాలి వారికి కనీస వసతులు కల్పించకుండా.. విధి నిర్వహణలో విఫలమవుతోన్న అధికారులు, ఉద్యోగులపై చర్యలుండవా..? అని ప్రశ్నిస్తున్నారు. ★సెప్టెంబర్‌ 1వ […]

Continue Reading

యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ పునరుద్ధరణ..జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు

హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ పునరుద్ధరణ * నోడల్ అధికారిగా కదిరి డీఎస్పీ… ఒక సి.ఐ, ఇద్దరు ఎస్ ఐలు, సిబ్బంది పని చేస్తారు * హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు, మహిళలు, బాలికల మిస్సింగ్ కేసుల ఛేదింపునకు కృషి * ఒకవైపు కేసుల ఛేదింపు…మరోవైపు నిఘా, చైతన్య కార్యక్రమాలు — జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు జిల్లాలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ను పునరుద్ధరించామని జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు పేర్కొన్నారు. బుధవారం ఆయన […]

Continue Reading

ఈసారి భారత్‌తో యుద్ధం పూర్తి స్థాయిలో ఉంటుంది.. ఇదే చివరి యుద్ధం

జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ భారత్ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. నాటి నుంచి భారత్ పట్ల పాకిస్థాన్ రగిలిపోతోంది. అంతర్జాతీయంగా మన దేశాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసి చేతులు కాల్చుకుంది. ఇస్లామిక్ దేశాలు సైతం సైలెంట్‌గా ఉండటంతో పాకిస్థాన్‌కు పిచ్చెక్కినంత పనైది. ఉగ్రవాదులు మీ దేశంలో దాడులకు తెగబడితే మమ్మల్ని నిందించొద్దని మోదీ సర్కారుకు బ్లాక్ మెయిల్ లాంటి హెచ్చరికలను ఇమ్రాన్ ఖాన్ పంపాడు. మా దగ్గరా అణ్వాస్త్రాలున్నాయి.. […]

Continue Reading