ఏపీలో ఫీజు రెగ్యులేటరీ చట్టం..!

అమరావతి ఆంధ్రప్రదేశ్

ఏపీలో త్వరలోనే ఫీజు రెగ్యులేటరీ చట్టం కూడా తెస్తున్నామని తెలిపారు మంత్రి ఆదిమూలపు సురేష్.. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీఎంసెట్ కౌన్సిలింగ్ త్వరలోనే నిర్వహిస్తామని.. ఎంసెట్ కౌన్సిలింగ్ నిర్వహణ విధి విధానాలపై కసరత్తు జరుగుతోందని.. ఫీజులపై రెండు, మూడు రోజుల్లో స్పష్టత ఇస్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *