మోదీ సర్కార్‌కు వైసీపీ ఝలక్.. ట్రిపుల్ తలాక్ బిల్లుకు నో

ట్రిపుల్ తలాక్ బిల్లును వైసీపీవ్యతిరేకించింది. రాజ్యసభలో జరిగిన చర్చలో మాట్లాడిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. బిల్లులోని కొన్ని అంశాలను తాము వ్యతిరేకిస్తున్నామని.. ట్రిపుల్‌ తలాక్‌ సివిల్‌ కాంట్రాక్ట్‌ కిందకు వచ్చే అంశమని వ్యాఖ్యానించారు. అలాంటప్పుడు క్రిమినల్‌ పనిష్మంట్‌ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. చట్టంలో లేని అంశాల ఆధారంగా కఠిన శిక్ష ఎలా విధిస్తారన్నారు.

Continue Reading

BJP వ్యూహాత్మక రాజకీయం నిన్న కర్ణాటక నేడు ట్రిపుల్ తలాక్ బిల్లు

ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేస్తూ రూపొందించిన బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. మోదీ సర్కారు రాజ్యసభలో పూర్తిస్థాయి మెజార్టీ లేనప్పటికీ ‘ముస్లిం మహిళల రక్షణ (పెళ్లి హక్కులు) బిల్లు -2019’ పెద్దల సభ ఆమోదం పొందింది. ట్రిపుల్ తలాక్ రద్దు బిల్లు గతలోనే లోక్‌స‌భ‌ ఆమోదించగా.. మంగళవారం (జులై 30) సాయంత్రం 99-84 ఓట్లతో రాజ్యసభ కూడా ఆమోదం తెలిపింది. రాజ్యసభలోనూ ఆమోదం పొందడంతో.. రాష్ట్రపతి సంతకంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చనుంది. రాజ్యసభలో బీజేపీకి మెజార్టీ లేకపోయినప్పటికీ.. ఈ […]

Continue Reading

కాపు రిజర్వేషన్లు ఐదు శాతం కోటాపై జగన్ సర్కార్ మెలిక

కాపు రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కొత్త గైడ్‌లైన్స్ ను మంగళవారం నాడు విడుదల చేసింది. చంద్రబాబునాయుడు సర్కార్ ఆర్ధికంగా వెనుకబడిన వారికి ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు రిజర్వేషన్లను కల్పించిన విషయం తెలిసిందే. ఈ విషయమై జగన్ సర్కార్ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.చంద్రబాబు తీసుకొన్న నిర్ణయానికి వ్యతిరేకంగా జగన్ సర్కార్ నిర్ణయం తీసుకొంది.వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం కాపులకు కొంత చికాకు పెట్టే అవకాశం లేకపోలేదని రాజకీయవిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబునాయుడు […]

Continue Reading

కాపులకు అన్యాయం

రిజర్వేషన్ల విషయంలో కాపులకు జగన్ అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు టీడీపీ నేతలు. కాపులకు టీడీపీ ప్రభుత్వం కల్పించిన 5శాతం రిజర్వేషన్‌ను రద్దు చేయడం దారుణమన్నారు మాజీ హోం మంత్రి చినరాజప్ప. కాపుల పోరాటాలను గుర్తించి గతంలో రిజర్వేషన్‌లు కల్పించామని.. వైసీపీ ప్రభుత్వం ఆ కోటాను తొలగించడం సరికాదన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని.. తగిన సమయంలో బుద్ది చెబుతారని వ్యాఖ్యానించారు. కాపులపై కోపంతో జగన్ రిజర్వేషన్లు సాధ్యం కాదని చెబుతున్నారని టీడీపీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రు. టీడీపీ సర్కార్ కాపులకు […]

Continue Reading

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివుల దూరవాణి, చరవాణి నంబర్ల వివరాలు

1. వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మొదటి అంతస్తు, మొదటి భవనం చరవాణి – 98499-04123 దూరవాణి- 0863- 2441521 ———————————————————– 2. పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) గది నంబర్ – 215 మొదటి అంతస్తు, రెండవ భవనం చరవాణి – 94405- 22229 దూరవాణి- 0863- 2442600 ———————————————————— 3. కె.నారాయణ స్వామి ఉప ముఖ్యమంత్రి (అబ్కారీ,వాణిజ్యపన్నులు) గది నంబర్ -127 క్రింద అంతస్తు నాలుగవ భవనం చరవాణి – […]

Continue Reading

ప్రజాచైతన్యంతో కల్తీలకు అడ్డుకట్ట

రాష్ట్రంలో రోజురోజుకు పెరిగిపోతున్న కల్తీ వ్యాపారాలు ప్రజల ఆరోగ్యాలకు తూట్లు పొడుస్తున్నాయని, వీటిని అరికట్టడం కోసం ప్రజాచైతన్యంతో పాటు నిందితులపై పీడీ యాక్టు కింద కేసుల నమోదు చేయడం ద్వారా ఉక్కుపాదం మోపాలని పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వాల వైఫల్యాలు కల్తీ వ్యాపారాలకు కారణమేనన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు, సమావేశాల ద్వారా ప్రజల్లో అవగా హన కల్పించడంలో యువజన, మహిళా సంఘాలు ప్రధాన భూమిక పోషిస్తూ ప్రజాఆరోగ్య సంరక్షణలో భాగస్వామ్యం కావ్వాలని పిలుపునిచ్చారు. అఖిల భారత […]

Continue Reading

నాలుగోసారి కర్ణాటక సీఎంగా యడియూరప్ప

కర్ణాటక సీఎంగా యడియూరప్ప శుక్రవారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. యడ్యూరప్ప ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమాన్ని కాంగ్రెస్, జేడీ(ఎస్)లు బహిష్కరించాయి. రాజ్‌భవన్ వరకు యడ్యూరప్ప  ర్యాలీగా చేరుకొన్నారు. యడ్యూరప్ప ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి అసంతృప్త ఎమ్మెల్యే రోషన్ బేగ్ హాజరయ్యారు.కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప నాలుగోసారి ప్రమాణస్వీకారం చేశారు. విశ్వాస పరీక్ష తర్వాతే యడ్యూరప్ప మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. 2007లో తొలిసారిగా కర్ణాటక రాష్ట్రానికి యడ్యూరప్ప సీఎంగా ప్రమాణం చేశారు. ఆ తర్వాత 2008లో కూడ ఆయన మరోసారి […]

Continue Reading

చంద్రబాబుకు ఎన్‌ఎస్‌జీ భద్రత కొనసాగింపు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఎన్ఎస్‌జీ భద్రత కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆయనకు ఇప్పటికీ మావోయిస్టుల నుంచి ముప్పు ఉన్నందున జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కొనసాగించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. ఈ వారం మొదట్లో దేశంలోని ప్రముఖుల భద్రతపై హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీలో మావోయిస్టులు, ఉగ్రవాదులతో పాటు ప్రత్యర్థుల నుంచి చంద్రబాబుకు ముప్పు పొంచి వుందని రాష్ట్ర, జాతీయ […]

Continue Reading

రాష్ట్రంలో దౌర్జాన్యాలు; ఖబడ్డార్, జాగ్రత్తగా ఉండండి : వైసీపీకి చంద్రబాబు వార్నింగ్

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో దౌర్జాన్యాలు పెరిగిపోయాయని టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత ఆరోపించారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత సొంత నియోజకవర్గంలో వైసీపీ నేతలు దారుణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఫిరంగిపురం మండలం పొనుగుపాడు గ్రామంలో వైసీపీ నాయకులు టీడీపీ నేతలు వెళ్లే ప్రభుత్వ రోడ్డుపై గోడ కట్టారని ఆరోపించారు. దీనిపై పోలీస్ శాఖ, మంత్రులు స్పందించాలని డిమాండ్ చేశారు. త్వరలోనే తమ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్సీలు ఆ […]

Continue Reading

జ్యూడీషియల్ కమిషన్ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

రాష్ట్ర పాలనలో ఎలాంటి అవినీతికి తావు ఇవ్వకుండా ఉండాలన్నదే తమ ప్రభుత్వం లక్ష్యమని స్పష్టం చేశారు ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. అసెంబ్లీలో జ్యుడీషియల్ కమిషన్ బిల్లుపై జరిగిన చర్చలో మాట్లాడిన సీఎం జగన్ పారదర్శక పాలనకు ఏపీ వేదిక కానుందని తెలిపారు. అవినీతిని నిర్మూలించి పారదర్శకత తీసుకురావాలనే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. హైకోర్టు జడ్జ్ లేదా రిటైర్డ్ జడ్జ్ ఆధ్వర్యంలో కమిషన్ వేస్తామని తెలిపారు. రూ.100 కోట్లకు పైబడిన టెండర్ ఏదైనా జడ్జ్ […]

Continue Reading