పోలీసు స్టేషన్‌కు సమీపంలోనే దారుణ హత్య

హైదరాబాద్‌ పోలీసు స్టేషన్‌కు సమీపంలోనే దారుణ హత్య బయటపడిన పేగులను చొక్కాలో దోపుకుని బాధితుడు రోడ్డుపై పరుగులు తీయడం అలా పరిగెత్తి పరిగెత్తి పోలీసు స్టేషన్‌కే వచ్చి కుప్పకూలడం ఇలాంటివన్నీ మనం సినిమాల్లో చూసుంటాం అయితే బుధవారం హైదరాబాద్‌లోని పంజగుట్టలో జనం అంతా చూస్తుండగా జరిగిన ఈ దృశ్యం కలకలం రేపింది పంజగుట్ట ప్రధాన రహదారిపై ఉన్న బడీ మజ్దిద్‌లో నివాసం ఉండే మహ్మద్‌ అన్వర్‌ (32) నాగార్జున హిల్స్‌లోని పంజాబ్‌ పహాడ్‌ వద్ద నివాసం ఉండే […]

Continue Reading

అన్న స్నేహితుడే ప్రేమ పేరుతో మోసం

కర్నూలు గుంటూరు ప్రేమ పేరుతో తమ కుమార్తెతో ఓ యువకుడు పరిచయం పెంచుకుని పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి తర్వాత కట్నం ఇవ్వాలంటూ బెదిరిస్తున్నాడని కర్నూలు జిల్లాకు చెందిన దంపతు లు బుధవారం అర్బన్‌ గ్రీవెన్స్‌ డేలో ఫిర్యాదు చేశారు. వివరాలు కర్నూలు జిల్లా బనగానపల్లి మండలం పసుపల గ్రామానికి చెందిన రైమాపురం మద్దిలేటి, బాలనాగమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. వీరు వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. కుమార్తెను గుంటూరులోని […]

Continue Reading

విజయనిర్మల మృతిపై సీఎం వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి

అమరావతి అలనాటి ప్రముఖ నటి దర్శకురాలు నిర్మాత విజయనిర్మల మృతిపట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు విజయనిర్మల కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నీస్ బుక్ రికార్డు సాధించిన మేటి దర్శకురాలైన విజయనిర్మల మరణం చిత్రపరిశ్రమకు తీరని లోటని ఆయన పేర్కొన్నారు ప్రతిపక్ష నేత టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కూడా విజయనిర్మల మృతిపై తమ సంతాపాన్ని ప్రకటించారు గత కొద్ది రోజులుగా నగరంలోని గచ్చిబౌలి కాంటినెంటల్‌ […]

Continue Reading

ఏపీ ప్రజలకు మోదీ ద్

న్యూఢిల్లీ ఆంధ్రప్రదేశ్‌(ఏపీ)కి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం ద్వారా ప్రధాని మోదీ ఏపీ ప్రజలకు నమ్మక ద్రోహం చేస్తున్నారని కాంగ్రెస్‌ ఆరోపించింది ఏపీలో కొత్తగా ఏర్పడిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రత్యేకహోదాపై కృతనిశ్చయంతో పోరాడుతుందన్న నమ్మకం తనకు ఉందని కాంగ్రెస్‌ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా అన్నారు ఉమ్మడి ఏపీకి చెందిన మాజీ ప్రధాని పీవీ దేశానికి చేసిన సేవలకు గుర్తుగా ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనీ, ఆయనకు మనం ఇచ్చే ఘనమైన నివాళి అదేనని సుర్జేవాలా […]

Continue Reading

సీఆర్‌డీఏపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష

సీఆర్‌డీఏపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యంతోపాటు పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అమరావతి పరిధిలోని అక్రమ నిర్మాణాలు, బలవంతపు భూసమీకరణతో పాటు, రాజధానికి నిర్మాణాలకు సంబంధించిన పలు అంశాలు ఈ సమీక్షలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.

Continue Reading

భూ సమస్యల పరిష్కారినికి ‍కమిటీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌

తూర్పుగోదావరి కాకినాడలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబాస్‌ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ.. ఇక మీదట రాష్ట్ర వ్యాప్తంగా రేషన్‌ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం అందజేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పించారని తెలిపారు ఉభయ గోదావరి జిల్లాల నుంచి సన్నబియ్యం సేకరించాలని జగన్‌ ఆదేశించారన్నారు ఈ మేరకు చర్యలు ప్రారంభమయ్యాయని తెలిపారు భూసమస్యల పరిష్కారానికి కమిటీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ గత […]

Continue Reading

కేఏ పాల్‌ బయోపిక్‌ హీరోగా కామెడీ స్టార్‌

ప్రస్తుతం సౌత్‌ నార్త్‌ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలలో బయోపిక్‌ల సీజన్‌ నడుస్తోంది. అద్భుత విజయాలు సాధించిన ఎంతో మంది జీవితాలతో పాటు విచిత్ర వ్యక్తితాలు వింత ప్రవర్తనలు కలిగిన వ్యక్తుల కథలను కూడా వెండితెర మీద ఆవిష్కరించేందుకు రెడీ అవుతున్నారు దర్శక నిర్మాతలు. తాజాగా ఈ లిస్ట్‌లోకి మరో వ్యక్తి వచ్చి చేరాడు 2019 ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో అందరికీ నవ్వులు పంచిన కేఏ పాల్‌ జీవితం ఆధారంగా సినిమా రూపొందనుందట ఓ కొత్త దర్శకుడు […]

Continue Reading

బాధిత బాలికకు రూ.10 లక్షల పరిహారం

ఒంగోలులో బాలికపై జరిగిన గ్యాంగ్‌ రేప్‌ ఘటనపై సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు. ఘటనకు పాల్పడిన వారి వివరాలను ప్రకాశం జిల్లా ఎస్పీ వివరించారు. ఘటన జరిగిన 24 గంటల్లోగా నిందితులను పట్టుకున్న ఎస్పీని సీఎం వైఎస్‌ జగన్‌ అభినందించారు ఇటీవల ఒంగోలు నగరంలో గ్యాంగ్‌రేప్‌కు గురైన గుంటూరుకు చెందిన బాలికకు రూ.10 లక్షల పరిహారాన్ని అందజేయనున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి మేకతోటి సుచరిత వెల్లడించారు. బాధిత బాలికను పరామర్శించేందుకు వచ్చిన ఆమె మీడియాతో […]

Continue Reading

శ్రీశైలానికి గోదారమ్మ

కృష్ణా నదిలో నీటి లభ్యత నానాటికీ తగ్గిపోతోంది. ఆగస్టు రెండో వారం నాటికిగానీ ఎగువ నుంచి కృష్ణా వరద ప్రవాహం శ్రీశైలానికి చేరడం లేదు మరోపక్క కర్ణాటక సర్కార్‌ ఆల్మట్టి జలాశయం ఎత్తును 519 మీటర్ల నుంచి 524 మీటర్లకు పెంచుతున్న నేపథ్యంలో ఎగువ నుంచి వరద ప్రవాహం సెప్టెంబరు ఆఖరు నాటికిగానీ చేరే అవకాశం ఉండదు ఫలితంగా కృష్ణాలో నీటి లభ్యత మరింత తగ్గడం ఖాయం ఈ నేపథ్యంలో గోదావరి జలాలను శ్రీశైలం జలాశయంలోకి ఎత్తిపోస్తే […]

Continue Reading

ఆరో విజయంతో సెమీస్‌ చేరిన ఆస్ట్రేలియా

ప్రపంచకప్‌లో తొలి సెమీస్‌ స్థానం ఖాయమైంది డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా టోర్నీలో ఆరో విజయంతో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది మంగళవారం లార్డ్స్‌ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌ 64 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది

Continue Reading